బిగ్ బ్రేకింగ్: తిరుపతిలో జగన్ ప్రమాణస్వీకారం

23/05/2019,01:23 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు ఆయన [more]

అది గ్యారంటీగా వైసీపీదేనా..?

19/05/2019,08:00 ఉద.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులో ఉన్న రెండు పార్ల‌మెంటు స్థానాల‌నూ ద‌క్కించుకోవడం ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని చిత్తూరు పార్ల‌మెంటు స్థానం తెలుగుదేశం పార్టీకి ద‌క్క‌గా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించారు. దీంతో ఈసారైనా తిరుప‌తి లోక్ స‌భ [more]

రీపోలింగ్ ను నిర‌సిస్తూ టీడీపీ ఆందోళ‌న‌

16/05/2019,11:35 ఉద.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఐదో పోలింగ్ బూత్ ల‌లో రీపోలింగ్ జ‌ర‌పాల‌ని ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా తెలుగుదేశం పార్టీ ఆందోళ‌న‌కు దిగింది. మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి, చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నాని ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు [more]

బంగారం…భద్రమేనట…!!

22/04/2019,01:16 సా.

టీటీడీ కి చెందిన 1381 కేజీల బంగారం తరలింపు వివాదం పై సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. 23 వ తేదీలోగా విచారణ నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ని విచారణాధికారిగా నియమించిన సీఎస్ ఎల్వి సుబ్రమణ్యం తక్షణమే [more]

వైసీపీ గెలిచే ప్ర‌సక్తే లేదు

20/04/2019,06:39 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని, ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అండ‌ర్ కరెంట్ ఉంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో [more]

భూమనకు ఈసారైనా లక్కుందా..?

10/04/2019,12:00 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ [more]

జగన్ ఆఖరి కేక ఇదే…!!

09/04/2019,05:22 సా.

చంద్రబాబు ప్రచారం కోసం అద్దెకు తీసుకువచ్చిన నేతలతో ఒక్కరితో అయినా ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటన ఇప్పించారా అని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తిరుపతిలో చివరి ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నట్లుగా [more]

ప్రత్యేక హోదాను ఆపే శక్తి ఎవరికీ లేదు

22/02/2019,06:42 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పినందుకు నరేంద్ర మోడీ సిగ్గు పడాలన్నారు. ప్రత్యేక హోదా [more]

వినూత్నంగా సాగిన జగన్ ‘సమర శంఖారావం’

06/02/2019,05:21 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. తిరుపతిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం జగన్ [more]

బాబుకు కౌంటర్.. భారీ హామీ ప్రకటించిన జగన్

06/02/2019,04:49 సా.

తాము అధికారంలోకి వస్తే పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది. పెద్దఎత్తున హాజరైన బూత్ కమిటీల సభ్యులతో జగన్ మాట్లాడుతూ… ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నారని [more]

1 2 3 7