ఆళగిరి ప్లాన్ మార్చేశారు…..!

26/09/2018,11:00 సా.

డీఎంకేలో ఆళగిరి, స్టాలిన్ ల మధ్య వివాదం చల్లారేటట్లు కన్పించడం లేదు. ఆళగిరి ప్రధానంగా కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గంపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి తన సత్తా చాటాలనుకుంటున్నారు. కరుణా నిధి కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఇక్కడ విజయం కష్టమని [more]

పళని పడిపోవడం గ్యారంటీయా?

19/09/2018,11:59 సా.

అదే జరిగితే ఆరునెలలు సేఫ్….మరి మరొకటి జరిగితే వెంటనే కుర్చీ దిగక తప్పదా? ఇప్పుడు అన్నాడీఎంకేలో ఇదే టెన్షన్….టెన్షన్. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భవిష్యత్ రేపటితో తేలనుంది. అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలపై తీర్పు రేపు వెల్లడయ్యే అవకాశముంది. తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే వెంటనే [more]

ఎలా గట్టెక్కాలి….?

15/09/2018,11:00 సా.

అధికార అన్నాడీఎంకేకు ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి పార్టీలో తిరుగుబాట్లు తలెత్తకుండా కాపాడుకోవడం. రెండు తిరువారూర్, తిరుప్పకుండ్రం ఎన్నికల్లో విజయం సాధించడం. ఇందుకోసమే అన్నాడీఎంకే ప్రత్యేకంగా ఇటీవల జే న్యూస్ ఛానల్ ను ప్రారంభించింది. జయలలిత జీవించి ఉన్నంత కాలం జయ న్యూస్ అన్నాడీఎంకేకు అండగా ఉండేది. [more]

పళని పరువు తీసేందుకు….?

11/09/2018,11:59 సా.

నమ్మితే నట్టేట ముంచిన తమిళనాడు ముఖ్యమంత్రిని ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. నమ్మకద్రోహం చేసిన వారిని వదిలి పెట్టేది లేదని గత కొద్ది రోజులుగా టీటీవీ దినకరన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. టీటీవీ దినకరన్ తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తన వెంట వచ్చి అనర్హత వేటుకు [more]

గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

10/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో [more]

అత్తకు ప్రేమతో…?

08/09/2018,11:00 సా.

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. [more]

దినకరన్, ఆళగిరి సేమ్ టు సేమ్…!

30/08/2018,10:00 సా.

ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు ఆళగిరి. పార్టీ అధ్యక్షుడయినంత మాత్రాన సరిపోదని, దానిని సమర్థవంతంగా నడిపే శక్తి, సామర్థ్యాలు కావాలంటున్నారు. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు అన్నలేడని, కేవలం సోదరి మాత్రమే ఉందని స్టాలిన్ అంటుంటే, తనను [more]