మక్కా మసీదు కేసు కొలిక్కి వస్తుందా?

15/04/2018,11:59 సా.

మక్కా పేలుళ్ల కేసు కొలిక్కి వచ్చింది. ఈనెల 16న తీర్పు వెలవరించేందుకు నాంపల్లి కోర్టు అన్ని విధాలుగా రెడీ చేసుకుంది. పదకొండేళ్ల తర్వాత రాబోతున్న తీర్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలా వచ్చినా నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. [more]