ఆమెను ఓడించాలంటే ఈమెను దింపాల్సిందే…!!

16/02/2019,07:00 సా.

నమ్మి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే మోసం చేసి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేను ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో తమ స్థానం తాము దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, టీడీపీ కూడా సరైన అభ్యర్థిని నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. [more]

యంగ్ లీడర్ వీరిని ఎదుర్కొంటారా?

05/02/2019,10:30 ఉద.

రాజమండ్రి రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలకు మరింత వేడెక్కనున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారనుంది. అన్ని సవ్యంగా.. అన్నిపార్టీలూ ఒకే చేస్తే ఇక్కడ వీరు ముగ్గురూ బరిలోకి దిగే అవకాశముంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మూడు ప్రధాన పార్టీలూ బలంగా ఉండటమే టఫ్ ఫైట్ [more]

పవన్ ఫస్ట్ టిక్కెట్ ప్లేస్ కష్టమేనా?

31/01/2019,01:30 సా.

తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కోణ‌పు పోరుకు తెర‌లేవ‌నుంది. జిల్లాలోనే ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న ఈ నియో జక‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా మూడు పార్టీల మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగ‌నుంది. తొలుత ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ముమ్మిడి వ‌రం త‌ర్వాత కాలంలో జ‌న‌ర‌ల్ అయింది. దీంతో 2009లో ఇక్క‌డ నుంచి [more]

జగన్ స్టెప్ రాంగా…? రైటా…?

30/12/2018,06:00 సా.

వైసీపీ అధినేత జగన్ చీకట్లో రాయి వేశారా? నిజంగానే గురిచూసి కొట్టారా? ఈసారి జగన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. నూతన సమీకరణాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే జగన్ తీసుకున్నస్టెప్ రైటా..? రాంగా? అన్నది ఇప్పుడిప్పుడే తేలకున్నా రాజకీయ పండితులు మాత్రం జగన్ నిర్ణయం కరెక్టేనని కితాబులిస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటు [more]

విజయ్ కు ఆ… జిల్లా అమ్మాయి కావాలంట!

29/12/2018,11:43 ఉద.

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరస సినిమాలు హిట్ అవ్వడంతో మనోడితో సినిమాలు చేయడానికి చాలామంది లైన్ కడుతున్నారు. యూత్ పాటు అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ నైజాం కుర్రోడికి ఏపీ లో కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం [more]

పవన్ కు ఆ భయం వదలట్లేదా?

03/12/2018,12:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయపడిపోతున్నారు. మరోసారి జనసేన ప్రజారాజ్యం పార్టీలాగా మారకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు.ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు బాగా సాగింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి ఇది తెలియకున్నా ఆ అపవాదును ఆయన భరించాల్సి వచ్చింది. మధ్యలో పార్టీలో [more]

వెనకబడిపోతున్నా పట్టించుకోరా…??

28/11/2018,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తొలినుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రత్యేక హోదా కోసం జగన్ ఆమరణ దీక్షకూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని గుంటూరులో జగన్ దీక్షను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే [more]

పవన్‌ పోటీ.. క్యాస్ట్‌నే నమ్ముకున్నాడా..?

27/11/2018,04:30 సా.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. ఏడాది క్రితం అనంతపురం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ రాయలసీమలోనూ వెనకబడిన అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి [more]

తూర్పులోనూ అద్దంకి టైప్‌ పంచాయితీ…!

16/11/2018,07:00 సా.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి తర‌హా పంచాయితీ చంద్రబాబు చెయ్యాల్సిందేనా ? ప్రకాశం జిల్లా అద్దంకిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ నుంచి రావడంతో అక్కడ గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ [more]

జ‌న‌సేన వ‌ర్సెస్ సీపీఎం… ఏం జ‌రుగుతోంది…!

11/11/2018,08:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావిస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ.. కీల‌క‌మైన రంప చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టింది. ఇటీవ‌ల ఇక్క‌డి ప‌రిణామాలు ఆసక్తిగా మారాయి. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిధి లోకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణా ప‌రిధిలోని నాలుగు మండ‌లాల‌ను విలీనం [more]

1 2 3 4