కోడలైనా….కూతురైనా….టిక్కెట్ ఖాయం…!

13/07/2018,06:00 ఉద.

మ‌రో ప‌దిమాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఇక‌, అదికార టీడీపీ తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌ని ఎన్నో వ్యూహాల‌తో ముందుకు వెళ్తోంది. ఇదిలావుంటే, ఈ పార్టీలో వార‌సులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నారు. దాదాపు ముప్పై ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో [more]

జగన్ యాత్రకు స్మాల్ బ్రేక్…!

03/07/2018,09:51 ఉద.

వైసీపీ అధినేత ప్రజాసంకల్ప పాదయాత్రకు చిన్న బ్రేక్ పడింది. ఆయన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో జగన్ నైట్ క్యాంప్ లోనే ఉండిపోయారు. ఈరోజు సాయంత్రం ద్రాక్షారామంలో జరగాల్సిన బహిరంగ సభను రేపటికి వాయిదా వేశారు. మధ్యాహ్మానానికి వర్షం [more]

తూ.గో.లో మొదట టీడీపీ ఓడే సీటు ఇదేనా?

02/07/2018,06:00 సా.

ఏపీ డిప్యూటీ సీఎం, తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాపు సామాజిక వ‌ర్గం నేత నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప.. రాజ‌కీయం డోలాయ‌మానంలో ప‌డిందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు అంత వీజీకాదా? ఇక్కడ ఆయ‌నకు చాప‌కింద నీరులా వ్యతిరేక వ‌ర్గం చ‌క్రం తిప్పుతోందా? ఆయ‌న ప‌నితీరుపై [more]

రెండు రోజుల తర్వాత జగన్….?

30/06/2018,08:14 ఉద.

రెండు రోజుల విరామం అనంతరం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా గురువారం, కోర్టుకు హాజరవ్వాల్సిన కారణంగా శుక్రవారం జగన్ పాదయాత్రకు విరామమిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన నేరుగా తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. ఈరోజు పాదయాత్ర యధాతధంగా [more]

బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర రద్దు….ఎందుకంటే?

28/06/2018,09:16 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కోనసీమలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటం, రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో నడవలేని పరిస్థితి ఉంది. దీంతో వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. అలాగే [more]

జగన్ మళ్లీ….?

23/06/2018,08:11 ఉద.

వై.ఎస్. జగన్ పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నిన్న శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయి విచారణ అనంతరం నిన్న సాయంత్రమే తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు జగన్ రాజోలు [more]

కోనసీమలో సూపర్ హిట్…!

19/06/2018,05:00 సా.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లో జగన్ పాదయాత్రతో దుమ్ము రేపుతున్నారు. వైసిపి శ్రేణుల అంచనాలకు మించి జనం జగన్ పాదయాత్రలో పాదం కదుపుతూ సాగుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో, పి గన్నవరం నియోజకవర్గం లోని గ్రామాలు ముఖ్యంగా గంటి గన్నవరం ఏరియాల్లో జనం తండోపతండాలుగా జగన్ [more]

హీట్ వేవ్ లోనూ జగన్…?

18/06/2018,07:00 ఉద.

వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర జనంలో మమేకమై సాగిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో హీట్ వేవ్స్ 40 డిగ్రీలు దాటి పోతున్నా కోనసీమ పల్లెల్లో జగన్ ను చూసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు ప్రజలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర వెంకటేశ్వరపురం నుంచి బయల్దేరి వెదిరేశ్వరపురం, కేతిరాజుపల్లి, దేవరపల్లి [more]

వైసీపీ చీఫ్ ఈరోజు….!

17/06/2018,08:00 ఉద.

తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేట నియోజకవర్గం నుంచి గన్నవరం నియోజకవర్గంవైపు జగన్ పాదయాత్ర సాగనుంది.191 రోజు ప్రజా సంకల్ప యాత్ర ను జగన్ ఆదివారం ప్రారంభిస్తారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చిత్తూరు లోను [more]

ఇక్కడ మళ్లీ జగన్ జయకేతనమేనా …?

15/06/2018,07:00 ఉద.

వైసిపి అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కులాల కురుక్షేత్రం గా వుండే కోనసీమ లోని కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం విభిన్నమైనది. కాపు సామాజిక వర్గం, బిసి సామాజిక వర్గం అధికంగా వుండే ఈ నియోజకవర్గంలో చిర్ల కుటుంబీయులు, బండారు సత్యానందరావు నడుమే అధికార మార్పిడి [more]

1 2 3
UA-88807511-1