జగన్ మళ్లీ….?

23/06/2018,08:11 ఉద.

వై.ఎస్. జగన్ పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నిన్న శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయి విచారణ అనంతరం నిన్న సాయంత్రమే తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు జగన్ రాజోలు [more]

కోనసీమలో సూపర్ హిట్…!

19/06/2018,05:00 సా.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లో జగన్ పాదయాత్రతో దుమ్ము రేపుతున్నారు. వైసిపి శ్రేణుల అంచనాలకు మించి జనం జగన్ పాదయాత్రలో పాదం కదుపుతూ సాగుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో, పి గన్నవరం నియోజకవర్గం లోని గ్రామాలు ముఖ్యంగా గంటి గన్నవరం ఏరియాల్లో జనం తండోపతండాలుగా జగన్ [more]

హీట్ వేవ్ లోనూ జగన్…?

18/06/2018,07:00 ఉద.

వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర జనంలో మమేకమై సాగిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో హీట్ వేవ్స్ 40 డిగ్రీలు దాటి పోతున్నా కోనసీమ పల్లెల్లో జగన్ ను చూసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు ప్రజలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర వెంకటేశ్వరపురం నుంచి బయల్దేరి వెదిరేశ్వరపురం, కేతిరాజుపల్లి, దేవరపల్లి [more]

వైసీపీ చీఫ్ ఈరోజు….!

17/06/2018,08:00 ఉద.

తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేట నియోజకవర్గం నుంచి గన్నవరం నియోజకవర్గంవైపు జగన్ పాదయాత్ర సాగనుంది.191 రోజు ప్రజా సంకల్ప యాత్ర ను జగన్ ఆదివారం ప్రారంభిస్తారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చిత్తూరు లోను [more]

ఇక్కడ మళ్లీ జగన్ జయకేతనమేనా …?

15/06/2018,07:00 ఉద.

వైసిపి అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కులాల కురుక్షేత్రం గా వుండే కోనసీమ లోని కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం విభిన్నమైనది. కాపు సామాజిక వర్గం, బిసి సామాజిక వర్గం అధికంగా వుండే ఈ నియోజకవర్గంలో చిర్ల కుటుంబీయులు, బండారు సత్యానందరావు నడుమే అధికార మార్పిడి [more]

వైరైటీ బాబు ఏం చేస్తున్నారు…?

11/06/2018,09:00 ఉద.

ఇప్పటికి అధికారంలోకి ఆయన వచ్చి నాలుగేళ్ళు అయ్యింది. అయినా రాష్ట్ర అభ్యున్నతికి మొన్నటిదాకా సంకల్పం తీసుకోలేదని తేలిపోయింది. అలాగే నవ నిర్మాణానికి సైతం నాలుగేళ్ళ తరువాత దీక్ష తీసుకుంటారా అంటూ ఎద్దేవా చేస్తూ పంచ్ ల మీద పంచ్ లు విసిరారు మాజీ మంత్రి వైసిపి సీనియర్ నాయకుడు [more]

సమాధి అవుతున్నా పట్టించుకోరే…?

16/05/2018,08:00 ఉద.

గోదావరి, కృష్ణా నదులు… ఏవైనా కావొచ్చు. ప్రమాదాలు ఎక్కడన్నా జరగొచ్చు . కానీ అప్పుడే యంత్రాంగం కళ్ళు తెరుస్తుంది. తాజాగా పాపికొండల సమీపంలో గోదావరి నదిలో చోటు చేసుకున్న ప్రమాదం అందరిలో మరోసారి ఆందోళన, ఆవేదన మిగిల్చింది. ప్రమాదకరమైన నీటి ప్రయాణంలో పాటించాలిసిన జాగ్రత్తలు నీళ్ళల్లోనే సమాధి అవుతున్నాయి. [more]

మాజీలే ఇప్పుడు జ‌గ‌న్‌ టార్గెట్

13/05/2018,11:00 ఉద.

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వైసీపీ, టీడీపీలు హోరా హోరీగా త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యాయి. క‌ర్ణాట‌క రెండు జాతీయ‌పార్టీలు ఎలాగైతే పోరు చేసుకున్నాయో.. ఇక‌, రాబోయే కొద్ది రోజుల్లోనే ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు అంత‌క‌న్నా ఎక్కువ‌గా త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే [more]

ప్రమాదాలు పట్టవా..?

11/05/2018,04:47 సా.

పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం పర్యాటకుల భద్రత విషయం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం నవంబరులో విజయవాడలో పడవ ప్రమాదం సమయంలో ఇకనుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న పర్యాటక శాఖ మాటలు కేవలం నీటిమూటలు గానే మిగిలిపోయాయి. వాస్తవానికి గత సంఘటనల [more]

1 2 3