ఒకరికిస్తే…మరొకరు అవుట్…జగ్గంపేట జగడం…!!

17/02/2019,06:00 సా.

జమ్మలమడుగు పంచాయతీ అయిపోయిందనుకుంటే… కొత్తగా జగ్గంపేట జగడం తయారైంది. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా తయారవుతుందనే చెప్పాలి. ఇద్దరు సీనియర్ నేతలు టిక్కెట్ తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతుండటమే ఇందుకు కారణం. ఇద్దరు సీనియర్ నేతలను దూరం చేసుకోలేక, ఇద్దరికీ నచ్చచెప్పలేక తెలుగుదేశం పార్టీ అధినేత [more]

తాత సీటు కోసం మనవడి ఆరాటం…!!

01/02/2019,09:00 ఉద.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారితే ఎన్ని తంటాలు వస్తాయో ఈయన్ని చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత సినిమా పూర్తిగా అర్థమయింది. ఇంతకీ తన టిక్కెట్ కోసం ప్రయత్నిస్తుంది ఎవరో కాదు. స్వయానా [more]

బుచ్చన్నకు లైన్ క్లియర్ కాలేదటగా…!!!

31/01/2019,07:00 సా.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పరిచయం అక్కరలేని పేరు. అయితే ఈయనకు ఈసారి టిక్కెట్ ఎక్కడ దక్కుతుందనేదే సస్పెన్స్ గా మారింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేనే. అయితే ఆయన ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి గోరంట్లకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోనేపట్టు [more]

కాకరేపుతున్న హాట్ సీటు…!!

31/01/2019,06:00 సా.

ఎన్నికలకు ఇంకా రెండే నెలల సమయం ఉంది. ప్రధానపార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ అభ్యర్ధి పై దృష్టి సారించలేదు. అభ్యర్థి ఎవరైనా…ఏ పార్టీ అయినా..ఇక్కడ అన్ని పార్టీల నుంచి కాపు సామాజిక వర్గం వారే బరిలోకి దిగుతారన్నది మాత్రం సుస్పష్టం. అదే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం. [more]

వారికోసం జగన్ కాంప్రమైజ్ అవుతున్నారు…!!!

31/12/2018,12:00 సా.

రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయాల పుణ్య‌మా అని.. సామాజిక వ‌ర్గాల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట స‌భ‌ల సీట్ల విష‌యంలో ఇస్తే.. తీసుకుందాం.. అనే రేంజ్‌లో ఉన్న కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఇప్పుడు కోర‌కుండానే పెద్ద పీట ప‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ అన్ని సామాజిక వ‌ర్గాల‌కు [more]

ఇక్కడ వైఎస్ వ్యూహం ఉండాల్సిందే…!!!

16/12/2018,07:00 ఉద.

తూర్పు గోదావరి జిల్లా ప్రతి రాజకీయ పార్టీకి కీలకం. ఇక్కడ ఎవరు అత్యధిక స్థానాలను గెలుచుకుంటే వారే అధికార పీఠాన్నిఎక్కతారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనపార్టీలు తూర్పులో పట్టు నిలుపుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరిజిల్లాకంచుకోట అనే చెప్పాలి. అక్కడ బలమైన కాపు [more]

పార్టీకి..క‌ష్ట‌కాలం.. వారిని అదుపు చేయ‌రా..!

01/12/2018,07:00 సా.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెట్టిందిపేరు టీడీపీ. అధినేత ఎంత వ‌ర‌కు ఉండ‌మంటే. నాయ‌కులు అంత‌వ‌ర‌కే ఉంటార‌ని అంటారు. అయితే, ఇది గ‌తంగా మారిపోతోంది. ఇప్పుడు మాత్రం నాయ‌కులు త‌మ నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్టాడుతున్నారు. అధినేత చెబితే.. మేం వినాలా ? అనే రేంజ్‌లో వారు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం [more]

రెండు చోట్లా ఆయనేనా….!!

25/11/2018,04:30 సా.

పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో టిడిపి వదులుకున్న రాజమండ్రి అర్బన్ సీటు రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ స్థానంపై రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడంతో సైకిల్ పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ టికెట్ మాకే దక్కాలని [more]

వీరంతా ఒకేసారి జనసేనకు …!!?

25/11/2018,03:00 సా.

గోదావరి జిల్లాల్లో జనసేన లోకి పేరున్న నేతలంతా ఒకేసారి వెళ్ళెందుకు సిద్ధం అవుతున్నారా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఒకేసారి బడా నేతలు వెళితే పార్టీకి మరింత హైప్ వస్తుందని వీరంతా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు మరో నాలుగు మూడు నెలలు మాత్రమే [more]

జగన్ ఆయనకు మేలు చేస్తున్నారా…??

25/11/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో నాయ‌కులు బ‌లంగా ఉండ‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌హీనంగా ఉండడం కూడా ఒక్కొక్క‌సారి ఎంతో క‌లిసి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిణా మాలు ఎన్నిక‌ల్లో ఎన్నో జ‌రిగాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిణామాలే జ‌ర‌గ‌నున్నాయ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొద్ది పాటి తేడాతో అధికారానికి దూర‌మ‌య్యారు వైసీపీ అధినేత [more]

1 2 3 11