జగన్ కు మహిళల సన్మానం

02/08/2018,06:45 సా.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున ఆయన గురువారం మద్యాహ్నానికి పాదయాత్ర ముగించుకుని బయలుదేరారు. అంతకుముందు జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిసి సన్మానించారు. కాపు [more]

దుర్గాడలో విషాదం

02/08/2018,01:53 సా.

తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో విషాదం అలుముకుంది. గ్రామంలో గత 26 రోజులుగా పూజలు అందుకుంటున్న పాము కన్నుమూసింది. 26 రోజుల క్రితం ఓ పొలంలో పాము కనిపించింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. దీంతో పామును సుబ్రమణ్యేశ్వర స్వామి ప్రతిరూపంగా గ్రామస్థులు భావించారు. దీంతో పెద్దఎత్తున గ్రామస్థులు, చుట్టుపక్కల [more]

జగన్ ఫ్లెక్సీలు తొలగింపు

27/07/2018,05:06 సా.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్లేక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారని ఆర్ ఆండ్ బీ అధికారులు వాటిని తొలగించారు. అయితే, [more]

‘జగన్ అనే నేను’..

25/07/2018,06:56 సా.

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘జగన్ అనే నేను’ డైలాగ్ వచ్చింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జగన్ 220వ రోజు పాదయాత్ర జరిగింది. అనంతరం పెద్దాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… దివంగత [more]

పెద్దాపురం చేరిన జగన్ పాదయాత్ర

25/07/2018,11:47 ఉద.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 220వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రతి [more]

వైసీపీ గూటికి బీజేపీ నేతలు

10/07/2018,01:38 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొక్కాకుల వెంకట్రావు, బోకం శ్రీనివాస్ ఆద్వర్యంలో పలువురు సర్పంచ్ లు, నాయకులు తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో వైఎస్ జగన్ సమక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వారు [more]

గోదావరి జిల్లాల్లో ఆపరేషన్ మొదలు పెట్టిన టీడీపీ …

04/07/2018,10:30 సా.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్దుబాట్లు, ఆపరేషన్ ఆకర్ష్ లు ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా సొంత పార్టీలో అందరినీ ఒకే గూటి కిందకు తేవడం అత్యంత క్లిష్టమైన పనే. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో సమకాలీకుడైన ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తికి తూర్పులో పార్టీని సెట్ చేసే బాధ్యతను [more]

వైఎస్ తరహాలో … పాదయాత్రకు తూర్పు సిద్ధం

06/06/2018,07:30 సా.

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర విజయవంతం చేయడానికి తూర్పు గోదావరి జిల్లా లో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. జూన్ రెండవ వారంలో జగన్ జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. ఆయనకు అఖండ స్వాగతం చెప్పేందుకు కార్యాచరణ ఆరంభించారు వైఎస్సాఆర్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ల బృందం. [more]

తూర్పు టీడీపీలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేల మార్పు ఖాయమా?

06/06/2018,08:44 ఉద.

టీడీపీకి ఎంతో బ‌లాన్నిచ్చి 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు సాయం చేసిన తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ బ‌ల‌హీన ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌ల‌హీన ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. టీడీపీ సీనియ‌ర్లే.. ఔన‌ని అంటున్నారు. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్లు.. తమ‌కు పనుంటేనే నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నార‌ని, [more]

లంగరేసిన పాపికొండల పర్యాటకం …!

21/05/2018,06:00 ఉద.

ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో గోదావరి ఒడిలో సాగే చక్కని ఆహ్లాదకర వాతావరణం లో సాగే పాపికొండల పర్యాటకానికి చుక్కెదురైంది. వేసవి సీజన్ లో అదిరిపోయే పాపికొండల పర్యాటకం లాంచీ ప్రమాదాలతో లంగరేసింది. పదివేలమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి నడుస్తున్న ఈ పర్యాటకం దెబ్బతినడంతో దీనిపై ఆధారపడిన [more]

1 2
UA-88807511-1