బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు బై….. బై

20/09/2018,09:06 ఉద.

ఆదిలాబాద్ కు చెందిన రమేష్ రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పేశారు. ఏడాదిన్నర క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో హవా కొనసాగించారు. అయితే ఖానాపూర్ టిక్కెట్ ను ఆశించిన [more]

పద్మావతిపై పోటీకి ఆయనేనా?

19/09/2018,06:00 ఉద.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంగా ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్లుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మరో 14 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ఖ‌రారు చెయ్యకుండా పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 119 అసెంబ్లీ [more]

పరిష్కారం ఏది…? పట్టు కోసం…?

17/09/2018,09:00 సా.

మహాకూటమి దిశలో ఒక్కో అడుగు పడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఘట్టంగా పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయి. అధికారపార్టీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న పార్టీల యత్నాలు ఫలిస్తే ఐక్య సంఘటన ప్రత్యామ్నాయవేదికగా ప్రజల ముందుకు వెళుతుంది. టీఆర్ఎస్ కు , ఈ కూటమికి మధ్య పోటీ ముఖాముఖిగా మారుతుంది. మిగిలిన పార్టీలు [more]

బాబు “దూరా”లోచన….కాంగ్రెస్ కమిట్ మెంట్….!

17/09/2018,12:00 సా.

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల ముచ్చట‌కు తెర‌లేచిన నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు పొత్తుల ఎత్తుల‌కు తెర‌దీశాయి. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్‌ను, పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ పాల‌న‌ను గ‌ద్దెదించుడే ధ్యేయంగా పార్టీలు ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు వీలైనంత వ‌ర‌కు పొత్తుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. [more]

వనపర్తిలో హీటెక్కింది….!

17/09/2018,06:00 ఉద.

తెలంగాణలో మహాకూటమికి దాదాపు ఒక రూపుకు వచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితులు కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ పార్టీల మధ్య పొత్తులు ఉండాలన్న దానిపైనే చర్చలు జరిగాయి. ఇంకా సీట్ల కేటాయింపు వరకూ చర్చలు రాలేదు. రేపోమాపో సీట్లు ఎన్ని? [more]

పాజిటివ్….నెగిటివ్…….!

16/09/2018,09:00 సా.

చంద్రబాబు నాయుడు ఒక సంగతి తేల్చేశారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో తాను కృష్ణుడి పాత్రకే పరిమితమని చెప్పేశారు. పార్టీకి సారథ్యం వహిస్తాను తప్పితే ప్రచార రంగంలోకి అడుగుపెట్టనన్నారు. ‘మీరే చూసుకోండి. ప్రాతిపదికను సిద్దం చేసి ఇస్తాను. పార్టీకి ప్రాముఖ్యం లభిస్తే పదవులు మీకే. ఓటమి పాలైతే పరువు పోయేదీ [more]

అందరికీ టిక్కెట్లు.. హంబగ్….!

14/09/2018,09:00 సా.

‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్నట్లుగా ఏక్ దమ్ 105 మందికి టిక్కెట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్. నిజంగా వారంతా నెగ్గే క్యాండిడేట్లేనా? అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి ఎందుకిలా చేశారు? ఎవరి సత్తా ఏమిటో తేల్చే వ్యూహం దాగి [more]

వీరు కలిస్తే వారికి లాభమేనా..?

14/09/2018,11:00 ఉద.

తెలంగాణాలో ముందస్తు నగారా మోగాక పొత్తు పొడుపులు వేగవంతం అయ్యాయి. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది బద్ద శత్రువులైన కాంగ్రెస్ టిడిపి. ఈ రెండు పార్టీలు ఏ పార్టీతో కలిసినా ఇంత చర్చ జరిగేది కాదు. కానీ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేయడమే టిడిపి లక్ష్యంగా [more]

రాహుల్ సమక్షంలోనే తాడో పేడో…!

14/09/2018,10:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావును ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ తో నేతల [more]

ఆపరేషన్ గరుడ ఇదేనా?

14/09/2018,09:03 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆపరేషన్ గరుడ షురూ అయిందన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల అనుమానం. ఎనిమిదేళ్ల నాటి కేసును తిరగదోడటమంటే దీని వెనక ఎవరున్నారన్నది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుతో మరికొందరికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ అప్పట్లో బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం [more]

1 2 3
UA-88807511-1