శత్రువులు ఎలా అయ్యారంటే …?

30/12/2018,11:00 సా.

ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో కెసిఆర్ చురుగ్గా స్పందించడం మొదలు పెట్టారు. [more]

నేను రెడీ.. మీరు రండి…!!

30/12/2018,09:00 సా.

ఎన్నియో యుద్ధముల ఆరితేరిన రాజకీయ యోధుడు చంద్రబాబు నాయుడు. 2019 కి ఒక్కటొక్కటిగా అస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల సంత్రుప్తస్థాయి నూటికి 80 శాతం మేరకు ఉందంటూ పైకి ఎన్ని విధాలుగా చెప్పినా వాస్తవం చంద్రబాబుకు తెలుసు. నాలుగున్నరేళ్ల తర్వాత కచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది. అంతంతమాత్రం ఆర్థిక [more]

డబ్బా కి దెబ్బకొట్టేశారే …?

30/12/2018,10:30 ఉద.

చంద్రబాబు అంటే ఐటి… ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

వాస్తు చూసుకునే లెగ్ పెడుతున్నారా…?

23/12/2018,10:30 ఉద.

వాస్తు, జ్యోతిష్యం అంటే ఆయనకు ఆపార నమ్మకం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి. టైం, టైమింగ్ ను నమ్ముకుని ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఆయనకు వ్యాపకం. ఆయన నాలుకే కత్తిలా మార్చుకుని దాడి చేస్తారు. ప్రస్తుతం ఆయన ఎపి సీఎం చంద్రబాబు కి ఎప్పుడెప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా అని [more]

తాళాలు తీయరే ..?

21/12/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో మట్టికరిచిన మహాకూటమి లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానమైనది. అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అంతే స్థాయిలో పోరాటంలో ఓటమి పాలు అయ్యింది. దాంతో కాంగ్రెస్ మహామహులు గాంధీ భవన్ కి ముఖం చాటేశారు. ఎన్నికలకు ముందు నిత్యం కళకళలాడిన గాంధీభవన్ లో ఇప్పుడు [more]

కాపీ…పేస్ట్ చేస్తే ముప్పేనా …?

20/12/2018,04:30 సా.

రాజకీయాల్లో దూకుడు ఒక్కోసారి సూపర్ క్లిక్ అవుతుంది. తేడా కొడితే మడత కాజానే.దీనికి చక్కటి ఉదాహరణలు చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో ఒకటి 2004 లో అలిపిరి ఘటన తరువాత చంద్రబాబు సానుభూతి పవనాలు తనవైపు ఉన్నాయని భ్రమించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘోరంగా దెబ్బతినడం. మరొకటి తనపై [more]

మా కొద్దు “బాబో “య్ …!!

20/12/2018,03:00 సా.

ఆ పొత్తు లేకుంటే అధికారం దక్కకపోయినా గౌరవప్రద స్థానాలైనా దక్కేవి. ఆయన పొత్తుతో అటు పార్టీ ఇటు తాము తీవ్రంగా నష్టపోయామని లబోదిబోమంటున్నారు టి కాంగ్రెస్ నేతలు. ధైర్యం చేసి అధిష్టానానికి కొందరు తెలుగుదేశం తో పొత్తుతో చిత్తయిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించినా హస్తిన పెద్దలు ససేమిరా అన్నారు. [more]

టీఎస్ మోడల్ ఠీక్ హై…నా..?

19/12/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా సాధించిన ఫలితం రాజకీయ పార్టీలకు ఆదర్శంగా మారింది. 46 శాతం ఓట్లతో నాలుగింట మూడొంతుల సీట్లతో అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టినా కకావికలమైపోయాయి. పార్టీ నిర్మాణం సైతం పూర్తిగా లేకుండానే టీఆర్ఎస్ అనూహ్యమైన విజయాలు [more]

బాబు అటాకింగ్ మోడ్ లో …!!

18/12/2018,03:00 సా.

రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ఇక పై పూర్తి అటాకింగ్ మోడ్ లో దూసుకుపోయే వ్యూహమే నమ్ముకున్నారు. ప్రత్యర్థులను ఏ మాత్రం ఉపేక్షించినా మొదటికే మోసం వస్తుందని తెలంగాణ ఎన్నికలు ఆయనకు పాఠం నేర్పాయి. అందుకే తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన వారం తరువాత కూడా చంద్రబాబు తెలంగాణ [more]

1 2 3 4 16