బంగారు తెలంగాణ…ఎంతెంత దూరం..?

02/06/2018,06:00 ఉద.

జూన్ 2.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీరిన రోజు. ఆరు దశాబ్దాల అలుపెరగని పోరాటం ఫలించిన రోజు. స్వరాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న యువత కల నెరవేరిన రోజు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాడిన సకల జనుల స్వప్నం సాకారమైన రోజు. సరిగ్గా నాలుగేళ్ల [more]

క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

25/05/2018,04:00 సా.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ [more]

కంచుకోట‌లో గులాబి ప‌ట్టు ఎంత‌..!

25/05/2018,03:00 సా.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోరాటాల జిల్లా న‌ల్ల‌గొండ అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ప‌ట్టున్న జిల్లా. 2001లో ఆ పార్టీ ఏర్ప‌డిన‌ప్పుడు స్థానిక సంస్థ‌ల్లో ఇక్క‌డ తిరుగులేని మెజార్టీ సాధించింది. అప్ప‌టి నుంచి [more]

కొట్లాట..కు అంతం లేదా?

25/05/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పినా విన్పించుకోవడం లేదు కొందరు నేతలు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వివాదం నియోజకవర్గాల్లో సద్దుమణగడం లేదు. తాజాగా రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీలో [more]

రేవంత్ ఇక రెచ్చిపోతారా?

24/05/2018,03:00 సా.

టీ-కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ యువ నేత, కొడంగ‌ల్ ఎమ్మెల్యే(ప‌ద‌వికి రాజీనామా చేశారు.. ఆమోదం పొంద‌లేదు) రేవంత్ రెడ్డి ద‌శ తిర‌గ‌నుంది. రాష్ట్రంలో అధికార పార్టీ ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఉద్య‌మించిన ఆయ‌న టీడీపీని వ‌దిలి.. కాంగ్రె స్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయ‌న పార్టీ మారి [more]

ప్రొఫెసర్ ఒంటరి పోరు ఎవరికి చేటు…?

24/05/2018,12:00 సా.

‘ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతేనే మోదీని గద్దె దించగలం’ ఇది ఇప్పుడు కేంద్రంలో బలంగా ఉన్న మోదీని ఓడించేందుకు వివిధ పార్టీల నాయకులు చెబుతున్న మాట. సరిగ్గా ఇలానే ‘కేసీఆర్ ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా పోటీ చేయాలి’ అని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావన. [more]

ఆ పది..ఈసారి కూడా కేసీఆర్ వేనా?

24/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈసారి ఒక్కో టికెట్‌కు ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీళ్లంద‌రినీ స‌ర్దుబాటు చేయ‌డంలోనే ఆ పార్టీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. జిల్లాలోని ప‌ది అసెంబ్లీ, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఏడు అసంబ్లీ స్థానాల్లో [more]

గులాబీ బాస్ మ‌దిలో గుబులు…!

23/05/2018,03:00 సా.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు దేశ‌రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌ను తీసుకొస్తున్నాయి. పార్టీల గ‌మ‌నాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా క‌న్న‌డిగుల తీర్పుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుబులు చెందుతున్నార‌నే పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ‌నాట సీన్ తెలంగాణ‌లోనూ రిపీట్ అవుతుందేమోన‌న్న ఆందోళ‌న‌లో గులాబీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2014 [more]

కేసీఆర్ కి ఇక తిరుగుండదా …?

08/05/2018,06:00 ఉద.

తెలంగాణ సీఎం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన వ్యూహాలు రూపొందించి అమల్లో పెట్టేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. ఈ పథకం ఈనెల 10 నుంచి గులాబీ సర్కార్ ప్రతిష్ట్మాకం గా రైతులకు పంట పెట్టుబడి ని కొత్త పాస్ పుస్తకాలు అందిస్తుంది. దీనికోసం అవసరమైన [more]

మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

07/05/2018,04:00 సా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా [more]

1 2 3
UA-88807511-1