బాబుతో బలమా? బలహీనతా?

05/12/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహా బలం అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకరకంగా ఇది నిజమే. అయితే అది గత ఎన్నికల వరకేనా? ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో కాంగ్రెస్ కు బలం కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందా? ఇదీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఐదు కోట్ల మంది తెలంగాణ [more]

మరో కల్వకుర్తి కాదు గదా?

05/12/2018,09:00 ఉద.

నందమూరి కుటుంబం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పిన కుటుంబం. ఎన్టీరామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆ పార్టీని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. కోట్ల మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో విరాజిల్లుతోంది. [more]

సుహాసిని…ఓ క్వశ్చన్ మార్క్….??

04/12/2018,08:00 ఉద.

ఎన్టీరామారావు మనవరాలు.. హరికృష్ణ కూతురు… చంద్రబాబు కోడలు… వెరసి సుహాసిని. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూకట్ పల్లి నియోజకవర్గంపైనే ఆసక్తి ఉంది. 119 నియోకవర్గాల మాట అటుంచి ఒక్క కూకట్ పల్లి మీదే సర్వత్రా చర్చ జరుగుతోంది. కూకట్ పల్లి ప్రజాకూటమి అభ్యర్థిని సుహాసిని క్వశ్చన్ మార్క్ [more]

జానారెడ్డి ఆపసోపాలు చూశారా…??

04/12/2018,06:00 ఉద.

కొత్తొక వింత.. పాతొక రోత‌! అనే సామెత రాజ‌కీయాలకూ వ‌ర్తింస్తుంది. బ‌హుశ ఈ సామెత గురించి బాగా తెలుసో ఏమో.. సీనియ‌ర్ మోస్టు కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు త‌న మిత్రుల ద్వారా ర‌హ‌స్యంగా త‌న జాతకం [more]

‘‘పెద్దన్న’’గా మారి చంద్రన్న కంట్రోల్ చే్స్తారా….!!

03/12/2018,04:30 సా.

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన అనుభవ సారాన్నంతా తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం, ఎన్నికల పోలింగ్ లో ఆయన, తెలుగుదేశం పార్టీ అనుసరించే వ్యూహాలను అనుసరించడానికి కాంగ్రెస్ నేతలు రెడీ అయిపోయారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబునాయుడు ఇంటికి [more]

కాచుక్కూర్చుని ఉన్నారే….!!

02/12/2018,11:59 సా.

తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందా? ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదా? ఇప్పుడు చిన్నా చితకా పార్టీలు దాని కోసమే కాచుక్కూర్చుని ఉన్నాయి. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో సయితం స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. అయితే లగడపాటి మాత్రం స్పష్టమైన [more]

42… సీట్లు.. అదే గులాబీ బాస్ లో గుబులు….!!

02/12/2018,03:00 సా.

తెలంగాణా సీఎం, టీఆర్ ఎస్ అధినేత ముంద‌స్తు ముచ్చ‌ట‌.. ఆయ‌న‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఆయ‌న అధికారంలోకి వ‌స్తాన‌ని పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం చాలా గుబులు గుబులుగానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో 119 స్థానాల‌కు గాను 63 స్థానాల్లోనే కేసీఆర్ విజ‌యం సాధించారు. సాంకేతికంగా ప్ర‌భుత్వం ఏర్పాటుకు సంబంధించి [more]

ప్చ్…బ్యాడ్ డేస్…!!!

01/12/2018,09:00 సా.

ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలను కూర్చోబెట్టి పోషించేస్తామంటున్నారు. మాకు ఓటు వేయండి చాలు, మీ ఇంటికే సమస్తం తెచ్చిపెట్టేస్తామంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో సాగుతున్న సంతర్పణకు అడ్డూ అదుపు లేదు. ఇప్పటికే ఖజానాపై పెనుభారంగా మారిన ఖర్చును కాసింత కూడా పట్టించుకోవడం లేదు. ఓట్లు నొల్లుకోవడమొక్కటే [more]

వై.ఎస్.. ఎస్….బతికే ఉన్నారు…??

01/12/2018,07:00 ఉద.

తెలంగాణలో వైఎస్ ముద్ర ఇంకా చెరిగిపోలేదనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల నుంచి తొలగలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. వైఎైస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. [more]

ఓటమి భయమా?..ఫ్యూచర్ స్ట్రాటజీయా..?

30/11/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేశ్ తెలంగాణ సమరక్షేత్రంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహమా? ఓటమి భయమా? అన్నది పరిశీలకులకు అంతుపట్టడం లేదు. నిజానికి లోకేశ్ ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. గతంలో తాను తెలంగాణ భూమి పుత్రుడిని అని క్లెయిం చేసుకున్న సందర్భాలు సైతం [more]

1 2 3 4 5 11