షా…..వీళ్లకు షాకిస్తారా?

16/06/2018,04:30 సా.

నిస్తేజంలో ఉన్న తెలంగాణ భారతీయ జనతా పార్టీని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాడిలో పెడతారా? ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారా? తెలంగాణ బీజేపీ నుంచి వరుసగా నేతలు వెళ్లిపోతుండటం, ఇక్కడ నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడం అమిత్ షాకు అసహనం తెప్పిస్తుందంటున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ [more]