టిక్కెట్ ఎంత పనిచేసింది?

30/08/2018,08:00 ఉద.

వచ్చేనెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి జరపతలపెట్టిన ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారింది. జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు సమీకరణలో పైచేయి సాధించాలని తపన పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు. ఈ [more]

ఫాస్ట్….ఫాస్ట్ గా ఎందుకు?

28/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నదే కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లుంది. అందుకే ఆయన మంత్రివర్గ సమావేశాన్ని హడావిడిగా ఏర్పాటు చేశారా? ఢిల్లీలోనే ఉండి మంత్రి వర్గ సమావేశం ఏర్పాటుకు కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఇదే ఇప్పడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. [more]

లెక్క పక్కాగానే ఉందట….!

27/08/2018,03:00 సా.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగితే అధికారపార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పక్షాలు ఎవరు సిద్ధంగా లేరు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కెసిఆర్ కు ముందస్తుపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక కాంగ్రెస్, బిజెపి, టిడిపి లు ఏమాత్రం నిలదొక్కుకోలేవని విశ్లేషకులు అంటున్నారు. మరోపక్క కోదండరాం కొత్త [more]

ఆ సీనియ‌ర్‌తో రేణుక ఫైటింగ్‌..!

24/08/2018,03:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ పార్టీల్లో సీట్ల గ‌లాట మొద‌లైంది. టికెట్ల కోసం నేత‌ల కొట్లాట ఇప్పుడిప్పుడే రంజుకుంటోంది. ఎవ‌రికివారు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాదాపుగా ప‌లు పార్టీలు పొత్తుగా క‌దిలే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. [more]

బాబు దండ‌యాత్రా లేక లొంగుబాటా..?

24/08/2018,09:00 ఉద.

‘‘తెలంగాణ‌లో పార్టీని ఎలా బ‌తికించుకోవాలో నాకు తెలుసు’’ అంటూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ వ్యూహాల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏ పార్టీ వ్య‌తిరేక పునాదుల‌పై పార్టీ నిర్మించారో.. ఇప్పుడు అదే పార్టీతో దోస్తీ క‌డ‌తార‌నే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాయి. ఏపీలో [more]

రేవంత్ రహస్య స్నేహితుడు ఎవరంటే?

23/08/2018,10:30 ఉద.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు కృషి చేస్తున్నారా? రేవంత్ కు ఇప్పటికీ చంద్రబాబుకు టచ్ లోనే ఉన్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ను విజయబాటను పట్టించేందుకు రేవంత్ రాహుల్ సూచనలతోనే ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తొలి నుంచి రేవంత్ రెడ్డి రాకపై [more]

ఎవరూ అతీతం కాదుగా…!

18/08/2018,09:00 ఉద.

రెండు రాష్ట్రాల్లో వార‌సత్వ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నింటిలో ఇప్పుడు వార‌సులు స‌త్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఇలా.. అన్నింటిలోనూ ఇప్పుడు కొత్త రాజ‌కీ యాల‌కు నాది ప‌డే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కుటుంబ పాల‌నను మ‌రింత బలోపేతం చేసే దిశ‌గా [more]

ఎందుకు అలా చేస్తే పోలా?

18/08/2018,06:00 ఉద.

రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మైపోతున్నారు. ఆరు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ముందే ఊహించిన ఆయ‌న‌.. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ముంద‌స్తుకు సన్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన గులాబీ నేత‌.. ఆ [more]

ఇక ఊరుకుంటే ఎలా?

17/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే ముందస్తు వ్యూహాన్ని రచిస్తారని చెబుతున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు [more]

ఎక్కడ కాలుపెట్టినా….?

16/08/2018,01:30 సా.

ఖ‌మ్మం జిల్లా గులాబీ గూటిలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో టీఆర్ఎస్‌ రాజ‌కీయం కొత్త‌రూపం దాల్చుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వివిధ పార్టీల‌ నుంచి ఒకే చోట‌కు వ‌చ్చిన ఆ నేత‌ల క‌లిసి ఉండ‌లేక‌పోతున్నారు. పైకి ఒక‌లా.. లోలోప‌ల మ‌రోలా [more]

1 13 14 15 16 17 26