కారు గేరు మార్చేది పవనేనా?

13/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో జనసేన, సిపిఎం జట్టు కట్టి ఎన్నికల్లో దిగితే గులాబీ పార్టీ కి పంట పండినట్లేనా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పక్క మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కేసీఆర్ పై యుద్ధం కు మూకుమ్ముడిగా చేయాలని దాదాపుగా నిర్ణయించాయి. ప్రభుత్వ వ్యతిరేక [more]

ఓదేలు ఒగ్గుతారా? సై అంటారా?

13/09/2018,06:00 ఉద.

నల్లాల ఓదేలు… నిన్నమొన్నటి వరకూ తన పని తాను చేసుకుపోయే ఒక ఎమ్మెల్యే మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన ఓదేలుకు ఇటీవల ప్రకటించిన జాబితాలో చుక్కెదురయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదేలును, ఆంథోల్ నియోజకవర్గం నుంచి బాబూ మోహన్ ను తప్పించి [more]

మేలుకో…జగన్…మేలుకో …!

12/09/2018,10:00 ఉద.

తెలంగాణలో టిడిపి కాంగ్రెస్ పొత్తు పొడిచి ఫలిస్తే ఏపీకి అదే ఫార్ములా చంద్రబాబు అమలు చేస్తారని సీనియర్ తమ్ముళ్ళు భావిస్తున్నారు. అదే జరిగితే వైసిపికి ఏపీలో గట్టి దెబ్బే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ ఆధిపత్యానికి టిడిపి, కాంగ్రెస్ లు గండికొడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే [more]

త్యాగరాజులం కాదు…మరీ అన్ని సీట్లా?

12/09/2018,08:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితిని ధీటుగా ఎదుర్కొనాలంటే మహాకూటమి ఏర్పాటుచేయక తప్పదు. మహాకూటమి ఏర్పాటు కావాలంటే భారత జాతీయ కాంగ్రెస్ కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పదు. మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జన సమితి ఉండాలన్నది వారి ఆలోచన. ఈ నాలుగు పార్టీలు కలిస్తే కేసీఆర్ [more]

బరిలోకి…గిరి గీసి…..!

12/09/2018,06:00 ఉద.

తెలుగు రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్‌ అనే పదానికో పాపులారిటీ తెచ్చిన ఘ‌న‌త మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికే దక్కుతుంది. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా అంచలంచెలుగా జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుక జాతీయస్థాయి [more]

కొండా పెట్టిన లొల్లి మామూలుగా లేదుగా….!

11/09/2018,09:00 ఉద.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇందులో ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఉత్కంఠ‌ను రేపేతున్నాయి. అందులోనూ గులాబీ సీటు హాట్‌గా మారుతోంది. ప‌లువురు నాయ‌కులు పోటాపోటీగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో ఎవ‌రికి టికెట్ వ‌స్తుందో.. ఎవ‌రికి రాదో ? కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం [more]

పక్క నుండి పొగ పెడుతున్నారే….!

09/09/2018,04:30 సా.

పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకునే ప్రతి నిర్ణయమూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతుంది. కేసీఆర్ ఉద్యోగులకు భత్యాలు పెంచినా….ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించినా….ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు ప్రకటించినా పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు షాక్ లమీద [more]

రిస్కీ షాట్…సిక్సరా…క్యాచ్…?

08/09/2018,09:00 సా.

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. అధికారం ఖాయమే . కానీ అనుకున్నంత ఈజీ కాదు. వంద సీట్లను గెలుచుకుంటామన్నది వట్టి మాటే. కచ్చితంగా గెలిచే స్థానాలేమిటన్న విషయంలో సంఖ్యాపరమైన సందిగ్ధత. కేసీఆర్ సర్వేలు నిర్వహించింది వాస్తవమే. కానీ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సానుకూలత వ్యక్తమవుతోందన్న విషయంలో [more]

బ్రేకింగ్ : లేక్ వ్యూ ‘‘వ్యూస్’’ ఏంటంటే?

08/09/2018,01:09 సా.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో లేక్ వ్యూ అతిధి గృహంలో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా గంటసేపు ఆయన తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలన్న క్లారిటీ ఇచ్చారు. దాదాపు కాంగ్రెస్ తో వెళ్లేందుకే ఎక్కువమంది టీటీడీపీ నేతలు సుముఖత వ్యక్తం చేశారు. కొందరు నేతలు [more]

బ్రేకింగ్: కేసీఆర్ కు జానా సవాల్

08/09/2018,11:44 ఉద.

24 గంటలూ కరెంట్ ఇస్తే తాను గులాబీ జెండాను పట్టుకుంటానని అనలేదని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తాను అన్నట్లుగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 24 గంటలు కరెంట్ ఇస్తే జానారెడ్డి గులాబీ కండువా కప్పుకుంటానని అన్న మాట మీద నిలబడాలని కేసీఆర్ [more]

1 2 3 4 16
UA-88807511-1