బ్రేకింగ్: కేసీఆర్ కు జానా సవాల్

08/09/2018,11:44 ఉద.

24 గంటలూ కరెంట్ ఇస్తే తాను గులాబీ జెండాను పట్టుకుంటానని అనలేదని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తాను అన్నట్లుగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 24 గంటలు కరెంట్ ఇస్తే జానారెడ్డి గులాబీ కండువా కప్పుకుంటానని అన్న మాట మీద నిలబడాలని కేసీఆర్ [more]

వియ్ వాంట్ క్లారిటీ రైట్ నౌ….!

08/09/2018,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పొత్తులపై తేల్చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ రానున్నారు. నందమూరి హరికృష్ణ దశదిన కర్మ సందర్భంగా ఆయన హైదరాబాద్ రానున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అవుతారు. వారితో చర్చించిన తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. [more]

వార‌సుల‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్‌.. !

08/09/2018,06:00 ఉద.

అయ్య‌య్యో.. ఇలా అయిందేమిటి..! ఈ సారి ఎలాగైనా త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్న ప‌లువురు నేత‌ల‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్‌. అంతేగాకుండా.. ప‌లువురు నేత‌ల వార‌సుల ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని హ‌డావుడి చేసిన ప‌లువురు వార‌సులు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో [more]

డీఎస్ వల్లనే…ఆయన…?

07/09/2018,01:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈ మేరకు మంత్రి కె.టి.రామారావు సురేశ్ రెడ్డితో జరపిన చర్చలు సఫలమయ్యాయి. అయితే సురేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీ లభించిందని చెబుతున్నారు. తాను పార్టీని వీడుతున్నట్లు సురేశ్ రెడ్డి చెప్పారు. [more]

కేసీఆర్ పై లోకేశ్ ఫైర్

07/09/2018,12:02 సా.

తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రావాళ్ల ఓట్లను వేయించుకున్న కేసీఆర్ జీహెచ్ఎంసీలో గెలిచింది నిజం కాదా?అని ఆయన ప్రశ్నించారు. తెలుగువారంతా కలసి ఉండాలని ఒకపక్క కేసీఆర్ చెబుతూనే మరోవైపు జాగో బాగో అనడమేమిటని [more]

బ్రేకింగ్ : గులాబీకి గుడ్ బై…?

07/09/2018,11:50 ఉద.

శాసనసభ రద్దు…అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు ప్రకటన గులాబీ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు దక్కకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన రమేష్ రాథోడ్ కొంతకాలం క్రితం పార్టీలో చేరారు. ఆయన ప్రగతి భవన్ కు మందీమార్బలంతో వచ్చి కేసీఆర్ [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కు బిగ్ షాక్

07/09/2018,11:38 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి చేరునున్నారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ సురేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. అయితే సురేశ్ రెడ్డి పార్టీలో చేరితే ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది [more]

సాహసం చేసినా…సానుకూలత ఉంటుందా?

07/09/2018,10:00 ఉద.

గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావు సంచలనాలకు మారుపేరు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థంకానిది. అసెంబ్లీ రద్దవుతుందని నెల నుంచి ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ ఊహించినిదే. కాని అసెంబ్లీ రద్దయిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం మాత్రం నిజంగా సాహసమే. [more]

కేసీఆర్ భ్రమలో ఉన్నారా?

07/09/2018,08:00 ఉద.

అవును! ఐదేళ్ల‌పాటు త‌మ‌ను పాలించ‌మ‌ని, తమ క‌ష్టాలు తీర్చ‌మ‌ని, న‌వ తెలంగాణ నిర్మాణానికి పాటు ప‌డ‌మ‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఎన్నో క‌ల‌ల‌తో ప్ర‌జ‌ల‌కు కేసీఆర్‌కు ప‌ట్టంగ‌ట్టారు. మ‌రి అలాంటి ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌ను, క‌ల‌ల‌ను కేసీఆర్ నెర‌వేర్చారా? వారికి పెద్ద‌దిక్కుగా రాష్ట్రాన్ని అభివృద్ది బాట ప‌ట్టించారా? ఐదేళ్ల‌పాటు పాలించాల్సిన [more]

కేసీఆర్ ఛాన్స్‌.. స‌త్తా తేలిది ఇప్పుడే…!

07/09/2018,06:00 ఉద.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు భీష‌ణ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన ప్ర‌తిప‌క్షాల‌కు ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మ సార‌థి, తొలి సీఎం కేసీఆర్ గొప్ప ఛాన్స్ ఇచ్చారు. త‌నో.. విప‌క్షాలో తేల్చుకుంటానంటూ.. ఎన్నిక‌ల పోరుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త‌న ప‌ద‌వీ కాలానికి, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా తొమ్మిది నెల‌ల [more]

1 2 3 4 5 16
UA-88807511-1