కేసీఆర్ కి ఇక తిరుగుండదా …?

08/05/2018,06:00 ఉద.

తెలంగాణ సీఎం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన వ్యూహాలు రూపొందించి అమల్లో పెట్టేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. ఈ పథకం ఈనెల 10 నుంచి గులాబీ సర్కార్ ప్రతిష్ట్మాకం గా రైతులకు పంట పెట్టుబడి ని కొత్త పాస్ పుస్తకాలు అందిస్తుంది. దీనికోసం అవసరమైన [more]

మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

07/05/2018,04:00 సా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా [more]

కేసీఆర్ ఫ్రంట్‌కు పుల్ల పెడుతున్నారుగా…!

07/05/2018,06:00 ఉద.

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇరుపార్టీల నేత‌లు మాట‌ల యుద్ధాల‌కు దిగుతున్నారు. ఇక కేసీఆర్ ఫ్రంట్ విష‌యంలో మాత్రం కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. ఫ్రంట్ విష‌యంలో కేసీఆర్ వైఖ‌రిపై ఆయా పార్టీల‌కు లేఖ‌లు [more]

ప‌ట్నం వ‌ర్సెస్ ప‌ట్లోళ్ల…పోరు వన్ సైడేనా?

05/05/2018,06:00 సా.

రంగారెడ్డి జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో వేడెక్కుతోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే రెండు కుటుంబాలు జిల్లాపై ప‌ట్టుకోసం ప్రయ‌త్నం చేస్తున్నాయి. గ‌తంలో ప‌ట్లోళ్ల కుటుంబంలో రాజ‌కీయ అధికారం ఉంటే ప్రస్తుతం ప‌ట్నం కుటుంబంలో రాజ‌కీయ అధికారం ఉంది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ [more]

అక్కడ ముళ్ల గులాబీయేనా..!

05/05/2018,05:00 సా.

ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ నుంచి నూత‌నంగా ఏర్పడిన పెద్దప‌ల్లి జిల్లాలో గులాబీ పార్టీకి గుబులు ప‌ట్టుకుంది. రోజురోజుకూ అస‌మ్మతి సెగ‌లు ఎగిసిప‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశించేవారి సంఖ్య చాంతాడంత ఉండ‌డంతో పార్టీ నేత‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగుల‌కే టికెట్లు ఇస్తామ‌నీ, సిట్టింగులు వ‌జ్రాల్లాంటి వార‌ని [more]