డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

తమ్ముళ్లు తన్నుకు ఛస్తున్నారే….!!

05/11/2018,10:30 ఉద.

మహాకూటమి అయితే ఏర్పడింది. ఎవరికి ఎన్ని స్థానాల్లో తేలే లేదు. ఎక్కడ ఇస్తారో అసలే ఏమి లేదు. కానీ తెలుగుదేశం ఆశావహులు రోడ్డెక్కి టికెట్ కోసం తన్నులాట మొదలు పెట్టేశారు. చెప్పులు సైతం విసురుకుని తమ ప్రతాపం చూపించేశారు. వీరి ఆందోళనకు ట్రాఫిక్ సైతం నిలిచిపోయి జనం చీదరించుకునే [more]

ఎప్పుడు…ఏమైనా జరగొచ్చట..!!

05/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీపైనే వుంది. మరికొద్ది రోజుల్లో మహాకూటమి సీట్ల లెక్కలు తేలడంతో బాటు కాంగ్రెస్ టికెట్లు దీపావళి వెళ్ళాకా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆశావహుల ఆగ్రహ జ్వాలలు ఊహించి ముందస్తు బందోబస్తు కూడా ప్రవేట్ [more]

మహాకూటమిలో ఆ పార్టీ డౌట్ ..?

05/11/2018,08:00 ఉద.

తెలంగాణాలో అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమిలో సిపిఐ కొనసాగడం సందేహంగా మారింది. పది సీట్లు కోరుకుని చివరికి ఐదు స్థానాలు ఖచ్చితంగా కావాలని కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టిన సిపిఐ కి మూడు సీట్లను మాత్రమే సర్దుబాటు చేసేందుకు హస్తం సిద్ధమైంది. దాంతో చిర్రెత్తుకొచ్చింది సిపిఐ [more]

వారికి గులాబీ వల…!!

04/11/2018,11:00 సా.

గులాబీ పార్టీ సీమాంధ్రులకే కాదు భాగ్యనగర్ కి వచ్చి స్థిరపడ్డ వివిధ రాష్ట్రాల వలసవాదులందరికి వల విసిరింది. ఉత్తరాది, దక్షిణాది నుంచి వ్యాపారాలు రీత్యా వచ్చి స్థిరపడిన వారు లక్షల సంఖ్యలో వున్నారు. వీరందరిని అక్కున చేర్చుకుని కీలకమైన తటస్థ ఓట్లను ఆకర్షించే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో [more]

బ్రేకింగ్ : గాంధీభవన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

04/11/2018,12:41 సా.

శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గాంధీభవన్ వ్ద ఆందోళనకు దిగారు. శేర్ లింగంపల్లి టిక్కెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ పునరాలోచించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీకి చెందిన సీటు టీడీపీ ఎందుకు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు [more]

త్యాగయ్యలూ…తయారుగా ఉండండి…!!

03/11/2018,09:00 సా.

తెలంగాణలో ఎన్నికలకు జట్టు కడుతున్న మహాకూటమిలో ఇప్పుడు త్యాగయ్యల వేట మొదలైంది. ప్రధానపార్టీ అయిన కాంగ్రెసు సహా అందరూ త్యాగాలు చేయాల్సిందేనని నాయకులు తేల్చేస్తున్నారు. అనుబంధ పార్టీలుగా మారనున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల నూ ఈ త్యాగాల బెడద ఎక్కువగానే వెన్నాడనుంది. ‘ముందుగా మీరు మార్గం చూపండి. [more]

హరీశ్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారా?

03/11/2018,04:50 సా.

గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ఒంటేరు వ్యాఖ్యలను వెంటనే టీఆర్ఎస్ నేతలు [more]

చంద్రబాబుకు ఆ శాపం ఉందట…!!

03/11/2018,01:53 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవించి ఉన్నంతకాలం నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉందని, అందుకే ఆయన నిజాలు చెప్పరని సినీనటుడు పోసాని కృష్ణమురళి సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్నడూ నిజం చెప్పరన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఆయన [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కు ఊహించని షాక్

03/11/2018,10:06 ఉద.

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు గతకొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జలగం ప్రసాదరావుపై [more]

1 30 31 32 33 34 75