సద్దుల బతుకమ్మ సుద్దులు నేర్పేనా?

20/09/2017,07:00 సా.

రాజకీయ అసహనం తెలంగాణను పట్టి కుదిపేస్తోంది. అటు విపక్షాలు, ఇటు అధికారపక్షం చెలరేగిపోతున్నాయి. ఏ చిన్న అంశం దొరికినా రాజకీయరంగు పులుముతూ విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నప్పటి నుంచీ కాంగ్రెసు పార్టీది ఇదే ధోరణి. పోలీసు నేర పరిశోధన మొదలు [more]