కేసీఆర్ చెంతకు జగన్…?

25/05/2019,08:13 ఉద.

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలవనున్నారు. జగన్ ఈరోజు సాయంత్రం నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి ఈ నెల 30వతేదీన జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. తొలుత [more]

జగన్ ఆహ్వానానికి కేసీఆర్ ఓకే…!!

24/05/2019,07:19 ఉద.

వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి పొరుగురాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును జగన్ ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని [more]

ఇద్దరీ థియరీ ఒకటే …?

23/05/2019,07:00 ఉద.

కాంగ్రెస్, బిజెపి లు కాకుండా మూడో ప్రత్యామ్నాయం కోసం దేశమంతా తిరిగిన తెలంగాణ గులాబీ బాస్ మౌన దీక్షలో వున్నారు. టీఆర్ఎస్ కి సర్వేలన్నీ అఖండ మెజారిటీ అని చెప్పినా ఆయన ఎక్కడా పెదవి విప్పకపోవడం విశేషం. ఫెడరల్ ఫ్రంట్ అంటూ లొల్లి చేసి దక్షిణాది నుంచి ఉత్తరాది [more]

అరెస్ట్ కు రెడీ అయిపోయారా?

19/05/2019,06:22 సా.

గరుడ పురాణం హీరో శివాజీ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసిన శివాజీ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినా ఇప్పటికీ పట్టించుకోకుండా తిరుగుతున్న శివాజీని అరెస్ట్ చేసేందుకు [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

బాహుబలి బల్లాలదేవగా మారిపోయారా …?

17/05/2019,09:00 ఉద.

తెలుగు దృశ్యమాధ్యమ మీడియా లో టివి 9 రవి ప్రకాష్ ఒక బాహుబలి అనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా, శక్తిగా మారి తెలుగు మీడియా కు మార్గదర్శి అయిన రవి ప్రకాష్ తన పట్టు కోల్పోకూడదని కొత్త యాజమాన్య బదిలీని అడ్డుకునేందుకు తొక్కని అడ్డదారి లేదని పోలీసులు [more]

జస్ట్ టెన్ డేస్ అంటున్న రవి ప్రకాష్….!!

16/05/2019,07:00 ఉద.

ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్, ఆయన స్నేహితుడు శివాజీ పోలీసుల ముందు హాజరు కావడానికి పదిరోజులు సమయం అడిగారు. అదీ ఈ మెయిల్స్ ద్వారా కోరడం గమనార్హం. పదిరోజులు సమయం ఇస్తే తాము ఖాకీల ముందు హాజరౌతామన్న వారి [more]

కంట్రీ పాలిటిక్స్ లో నెంబర్ గేమ్…??

15/05/2019,11:59 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ కూటమి అంటూ చంద్రబాబునాయుడు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కె.చంద్రశేఖర్ రావులు హస్తిన లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. అందుకే [more]

అడ్డంగా బుక్కయిపోయినట్లేనా…??

14/05/2019,07:26 ఉద.

గరుడ పురాణం పేరుతో నీతివాక్యాలు వల్లించి..ఇప్పుడు కనిపించకుండా పోయాడు.. ఆంధ్రప్రదేశ్ లో దత్తపుత్రుడిలా దర్జాగా ఉన్నాడని తెలంగాణా పోలీసుల సమాచారం. ఆయనే హీరోగా చెప్పుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ. తెల్లకాగితాల మీద 20 లక్షల రూపాయలు రవిప్రకాష్ కు ఇచ్చినట్టు రాసిన డాక్యుమెంట్లతో మేనేజ్ మెంట్ బదలాయింపు అడ్డుకున్న [more]

రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం…??

14/05/2019,07:16 ఉద.

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రవి ప్రకాష్ తో పాటు హీరో శివాజీ లకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండుసార్లు 160 సెక్సన్లకింద హాజరు కావాలంటూ రవిప్రకాష్ కు నోటీసు ఇచ్చారు. అయినా కూడా రవి [more]

1 2 3 119