రేవంత్ దెబ్బకు…ఓ బ్లూకార్డు….!

18/08/2018,12:00 సా.

కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ కన్నా లీడర్ లు ఎక్కువగా వుండే పార్టీ. ఒక సభలోకాని, సమావేశంలో కిందవున్న వారి కంటే వేదికపై ఉండేవారు ఎక్కువ సంఖ్యలో కనిపించడం కాంగ్రెస్ లోనే చూస్తూ ఉంటాం. ప్రధానమైన సందర్భాల్లో సభలు సమావేశాల్లో పార్టీ ప్రోటోకాల్ ఏ మాత్రం పాటించకపోయినా జరిగే [more]

ఎవరూ అతీతం కాదుగా…!

18/08/2018,09:00 ఉద.

రెండు రాష్ట్రాల్లో వార‌సత్వ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నింటిలో ఇప్పుడు వార‌సులు స‌త్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఇలా.. అన్నింటిలోనూ ఇప్పుడు కొత్త రాజ‌కీ యాల‌కు నాది ప‌డే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కుటుంబ పాల‌నను మ‌రింత బలోపేతం చేసే దిశ‌గా [more]

ఎందుకు అలా చేస్తే పోలా?

18/08/2018,06:00 ఉద.

రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మైపోతున్నారు. ఆరు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ముందే ఊహించిన ఆయ‌న‌.. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ముంద‌స్తుకు సన్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన గులాబీ నేత‌.. ఆ [more]

స్కెచ్ వేస్తే…సక్సెస్ తప్పదా …?

17/08/2018,03:00 సా.

ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థుల ఖరారు. అదే ఇప్పుడు టీఆరెస్ టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో కంగారు పుట్టిస్తుంది. వ్యూహాలు రూపొందించడం, అవి విజయవంతంగా అమలు చేయడం గులాబీ బాస్ కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. కానీ ఒక్కోసారి ఆయన వ్యూహాలు చతికిలపడిన సందర్భాలు వున్నాయి. [more]

వాజపేయి మృతిపై కూడా…?

17/08/2018,09:00 ఉద.

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి మరణం లోను తెలుగు రాష్ట్రాధినేతలు తలోరీతిన నిర్ణయాలు తీసుకున్నారు. టి సర్కార్ అటల్ కి నివాళిగా శుక్రవారం సెలవు ప్రకటిస్తే ఎపి సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన విధంగానే ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి [more]

బాబుకు సిసలైన పరీక్ష ఇదే….!

17/08/2018,07:30 ఉద.

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కనుక డిసైడ్ అయితే చంద్రబాబు కి తలపోట్లు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి దీనాతి దీనంగా మారిన నేపథ్యంలో అక్కడి ఎన్నికలు ముందే జరిగితే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై చూపుతుందన్న ఆందోళన తమ్ముళ్ళలో కనిపిస్తుంది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు [more]

ఇక ఊరుకుంటే ఎలా?

17/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే ముందస్తు వ్యూహాన్ని రచిస్తారని చెబుతున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు [more]

సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

16/08/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే [more]

ఎక్కడ కాలుపెట్టినా….?

16/08/2018,01:30 సా.

ఖ‌మ్మం జిల్లా గులాబీ గూటిలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో టీఆర్ఎస్‌ రాజ‌కీయం కొత్త‌రూపం దాల్చుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వివిధ పార్టీల‌ నుంచి ఒకే చోట‌కు వ‌చ్చిన ఆ నేత‌ల క‌లిసి ఉండ‌లేక‌పోతున్నారు. పైకి ఒక‌లా.. లోలోప‌ల మ‌రోలా [more]

డేంజర్ జోన్… షివరింగే….!

16/08/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. అందులో ఏదో మెలిక ఉంటుంది.. అది సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌త్య‌ర్థుల‌నూ మెలిపెడుతుంది. ఆయ‌న మాట్ల‌లో మంత్ర‌మే కాదు.. యుద్ధ‌తంత్ర‌మూ ఉంటుంది. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నా.. మాట్లాడినా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌ణుకుపుడుతుంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు [more]

1 60 61 62 63 64 110