ఇక వ్యాపారాలే బెటరటగా

18/07/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో ఒక గెలుపు ఎంత బూస్ట్ ఇస్తుందో.. ఒక ఓట‌మి అంతే ప‌త‌నానికి కార‌ణ‌మ‌వుతుంది. నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను కూడా అంతేగా మార్చేస్తుంది. తాజాగా ఏపీలో జ‌రిగిన సార్వత్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓట‌మి త‌ర్వాత ఈ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కుల ప‌రిస్థితి [more]

వివాదానికి ఆయనే కారణమా?

17/07/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం ఎవరు? విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య జరుగుతున్న వార్ కు కారణాలేంటి? ఇద్దరి మధ్య వివాదం ఇంత ఎందుకు ముదిరింది. విజయవాడ రాజకీయాలే కారణమా? మరేదైనా వ్యక్తిగత కారణాలున్నాయా? అన్నది తెలుగుదేశం [more]

వైసీపీది గెలుపు కానే కాదట…!!

16/07/2019,09:00 ఉద.

ప్రజాస్వామ్యంలో అసలైన గెలుపు ఎవరిది అంటే నిస్సందేహంగా ప్రజలదే అని చెప్పాలి. ఎప్పటికపుడు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పి గట్టి తీర్పు ఇవ్వడమే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఓటు దెబ్బకు కంచుకోటలన్నీ మంచుకోటవుతాయి. మేము శాశ్వతం, మాకు ఎదురు లేదు అని ఎవరైనా అనుకుంటే వారిని కిందకు దించి అధికారాన్ని, [more]

ముగ్గురికీ ముప్పేనా

10/07/2019,09:00 ఉద.

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేవం పార్టీ త‌ర‌ఫున గెలిచిన కీల‌క నాయ‌కులు చిక్కుల్లో ప‌డ్డారు. వాస్త‌వానికి చ‌చ్చీచెడీ 23 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేల‌ను నిల‌బెట్టుకుంది టీడీపీ. ఫ‌లితంగా ప్రతిప‌క్ష హోదాను సాధించింది. అయితే, ఇప్పుడు ముగ్గురు కీల‌క ఎమ్మెల్యేల‌పై ప్రత్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కులు వైసీపీకి [more]

టీడీపీలో పేపర్ వెయిట్ లీడర్లా…??

04/07/2019,07:00 సా.

పేపర్ వెయిట్ ఎందుకు ఉపయోపడుతుందో అందరికీ తెలుసు. ముఖ్యమైన పేపర్లు ఉంచడానికి పేపర్ వెయిట్ ను ఉపయోగిస్తారు. కానీ పాలిటిక్స్ లో కూడా పేపర్ వెయిట్ లీడర్లు ఉన్నారంటున్నారు రాజకీయ పార్టీ నేతలు. వారు ప్రజల్లో తిరగరు. అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పదవుల్లో కూర్చుంటారు. ముఖ్యంగా ఇటీవల [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

ఇప్పుడప్పుడే జగన్ ను ముట్టుకోరటగా …!!

02/07/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి [more]

ఫ్యాన్ పార్టీలో మొదలయిందే….??

02/07/2019,07:00 సా.

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. విశాఖ నగరంలో ఉన్న ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి మాత్రం టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ ఎంపీగా వైసీపీ [more]

1 2 3 539