టీడీపీకి కీలకనేత గుడ్ బై..

12/05/2018,03:25 సా.

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి టీడీపీ రాష్ట్ర [more]

వారి ఆప్షన్ జనసేన మాత్రమే…!

12/05/2018,03:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఒంట‌రిగా పోటీచేస్తారా ? లేక ఎవ‌రితోనైనా జ‌త క‌డ‌తారా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ప‌క్క సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టిసారిస్తూనే.. మ‌రోప‌క్క పొత్తుల‌పైనా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు ప్ర‌ధాన పార్టీల కంటే ప‌వ‌న్‌.. [more]

ఫ్యాన్ పార్టీ వ్యూహాన్ని మార్చేసిందా?

12/05/2018,02:00 సా.

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. స్పందించాల్సింది ప్ర‌తిప‌క్షమే. అందునా విభ‌జ‌న త‌ర్వాత పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ వంటి రాష్ట్రానికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నప్పుడు స్పందించాల్సింది కూడా వైసీపీనే. అయితే, ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో ముఖ్యంగా ఏడాదిలో ఎన్నిక‌లు ఉండ‌గా వైసీపీ మ‌రింత ఉథృతంగా పోరాడాల్సిన స‌మ‌యంలో ఒక అడుగు ముందుకు [more]

మాదాకవళం బాబూ అంటే ఎలా?

12/05/2018,01:00 సా.

“మొన్న మార్చిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని మంత్రి సభలో స్ఫష్టం చేశారు. హోదా రద్దు అయిపోయిందని చెప్పారు. అస్సాంలో నా మిత్రుడిని అక్కడి పేపర్ ఉంటే పంపమని చెప్పా. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పంపారు. [more]

చంద్రబాబు డైరక్షన్ లోనే…!

12/05/2018,12:05 సా.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అలిపిరిలో జరిగిన దాడి పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జరిగిందని బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ…అమిత్ షాపైన జరిగిన దాడిని ఖండించారు. చంద్రబాబు బయట చెప్పేది ఒకటని, లోపల చేసేది మరోటని [more]

జగన్ ఉద్యమాన్ని తొక్కేశారు…!

12/05/2018,12:00 సా.

2014 లోక్ సభ లో విభజన బిల్లు అసలు ఆమోదమే పొందలేదని ఆ విషయంపై ప్రస్తుత పార్లమెంట్ లో నోటీసు ఇచ్చి చర్చించాలని అందుకు తనవద్ద వున్న రికార్డ్ లను, ఆధారాలను అప్పగించి టిడిపికి సహకరిస్తానన్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్.. హాజరుపట్టిలో 353 వచ్చినట్లు [more]

ఆయన ఎంట్రీ.. మూడు చోట్ల ఫ్యాన్ గాలి…!

12/05/2018,11:00 ఉద.

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అంతా నాదే.. అనుకున్న నాయ‌కులు కూడా బొక్క బోర్లా ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడ‌నుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు, [more]

రాయి రచ్చ రేపిందే….!

12/05/2018,09:00 ఉద.

బిజెపి, టిడిపి నడుమ అమిత్ షా పర్యటన చిచ్చురేపింది. ఇంతటి వివాదానికి కారణం షా కాన్వాయి లోని కారుపై ఒక రాయి. అది విసిరింది ఆందోళన చేస్తున్న టిడిపి కార్యకర్తలు వేసిందే. దీనిపై ఎపి సీఎం చంద్రబాబు ఖండన ఇస్తే ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప టిడిపి [more]

ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే

12/05/2018,07:51 ఉద.

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, తమపై దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ ఆమె ధర్నాకు దిగారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తిరుపతిలోని అలిపిరి [more]

జగన్ కౌంటర్ ఎటాక్ స్టార్టయిందే..!

12/05/2018,07:00 ఉద.

సంతకం పెట్టడం తేలికే… పెన్నుంటే చాలు…కాని దాన్ని అమలు చేయడమే కష్టమంటున్నారు వైసీపీ అధినేత జగన్. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన హామీలతో పాటు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పెట్టిన తొలి సంతకాలపైన కూడా వైసీపీ పోరుబాట పట్టనుంది. సంతకం చేస్తే సరికాదని, వాటికి విశ్వసనీయత ఉండేలా [more]

1 160 161 162 163 164 180
UA-88807511-1