వైసీపీలో బిడ్డింగ్ విధానంలో అభ్యర్థుల ఎంపిక…!!

02/03/2019,09:26 ఉద.

వైసీపీ నేతలు సైబర్ నేరస్థులని, టీడీపీ ఓటర్లను తొలగించడానికే కుట్రలు పన్నుతున్నారన్నారు. అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతల ఓటర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బిడ్డింగ్ విధానంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. డబ్బులు ఎక్కువ ఇచ్చని వాళ్లకే టిక్కెట్లు జగన్ ఇస్తున్నారన్నారు. టీడీపీలో అభ్యర్థుల [more]

మొత్తంగా ఊడ్చేయాలనేనా …!!

02/03/2019,09:00 ఉద.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడడన్న పట్టుదలతో టీడీపీ హై కమాండ్ ఉంది. ఇందుకోసం పట్టు విడుపులు బాగా ప్రదర్శిస్తోంది. ఏ పార్టీకి చెందకుండా వున్న నేతలతో పాటు, అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ, బీజేపీ నుంచి కూడా నాయకులను గంప గుత్తగా పార్టీలోకి తీసుకోవాలని [more]

ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారా..??

02/03/2019,07:00 ఉద.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది. ఏ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంటుంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అదేస‌మ‌యంలో మెజారిటీ ప్ర‌జ‌ల భావ‌న ఎలా ఉంద‌నే విష‌యం కూడా చ‌ర్చ‌కు [more]

మోదీకి బాబు కౌంటర్

02/03/2019,06:43 ఉద.

మోదీ తనను తిట్టేందుకే ఆంధ్రప్రదేశ్ కు వస్తారని, ఎన్నిసార్లు వచ్చినా ఆయనకు ఇక్కడ ఒరిగేదేమీ ఉండదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. నిన్న విశాఖలో మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైరయ్యారు. తనది కుటుంబ పాలన అంటూ మోదీ విమర్శిస్తున్నారని, అసలు కుటుంబ వ్యవస్థ [more]

లోకేష్ ఆ ధైర్యం చేయగలరా…??

02/03/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష్య ఎన్నికల బరిలోకి దిగుతారా? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గమయితే అనుకూలంగా ఉంటుంది? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్నలే. ఇప్పటి వరకూ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. [more]

అడ్వాంటేజీ అందుకేనా…??

01/03/2019,09:00 సా.

రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. అధికారంలో ఉన్నవాళ్లు అయిదేళ్ల కాలంలో ఎంతో కొంత చేసి చూపించి ఎన్నికలకు వెళ్లేవారు. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండేవి. ఈ తరహా రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ప్రజలకు జ్ణాపక శక్తి చాలా తక్కువ అన్న విషయాన్ని పార్టీలు బాగానే [more]

చిత్తూరోళ్లను చిత్తు చేయాల్సిందే…!!

01/03/2019,08:00 సా.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సొంత జిల్లాలో ప్రత్యర్థి పార్టీ నేతలు బలంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ఎన్నికల్లో వారిని ఓడించి తీరాల్సిందేనని పార్టీ నేతలకు ఇప్పటికే పిలుపు నిచ్చారు. ప్రత్యేకంగా ఈ మూడు నియోజకవర్గాలపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ మూడు నియోజకవర్గాల నేతలకు [more]

బాబుపై మోదీ నేరుగా కాకుండా…?

01/03/2019,07:54 సా.

అవినీతి, బంధుప్రీతి ఉన్నవారే అన్నింటికీ భయపడతారని, తనకు అవేమీ లేవు కాబట్టే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరోక్షంగా చంద్రబాబు పై విమర్శలు చేశారు. అవినీతి కేసులు వారిని ఎప్పటికీ వదలవని మోదీ హెచ్చరించారు. కేవలం రాష్ట్రంలో తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం కోసమే [more]

గెలుస్తాననే… మళ్లీ…. వైసీపీలోకే…!!

01/03/2019,07:00 సా.

మొత్తానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలోకి మరో మారు వచ్చేస్తున్నారు. ఆయనకు ఇపుడు ఆ పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదనుకోవాలి. నిజానికి గత ఎన్నికలపుడు దాడి వైసీపీలోనే ఉన్నారు. 2012ల దాడి వీరభద్రరావు హైదరబాద్ లోని చంచల్ గూడా జైలకు వెళ్ళి మరీ జగన్ని కలిసారు. [more]

బాబుపై పియూష్ విసుర్లు…!!!

01/03/2019,06:29 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. రైల్వే జోన్ ఏర్పాటులో తమ ఉద్దేశ్యమేంటో ప్రశ్నించే ముందు చంద్రబాబు ఆయన ఉద్దేశ్యాలను బయటపెట్టాలని పియూష్ కోరారు. చంద్రబాబు తనకు ఒక లేఖ రాశారని, అందులో [more]

1 161 162 163 164 165 535