మంత్రి ఉమకు ఆ సమస్య..తేడా కొడుతోందా..?

06/05/2018,07:00 సా.

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. అయితే, ఇక్క‌డ వ‌ల‌స నేత‌లే త‌ప్ప స్థానికంగా ఎవ‌రూ ఎదగ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. స్థానికంగా కీల‌క‌మైన నేత‌లు ఎద‌గ‌క పోవ‌డంతో పార్టీలు వేరే ప్రాంతానికి చెందిన వారిని తెచ్చి ఇక్క‌డి టికెట్ ఇస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల‌పై వాళ్ల‌కు [more]

రావెల రూటు మార్చినట్లుందే…?

06/05/2018,06:00 సా.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు డోలాయమానంలో ఉన్నారా? అస్సలు అధికార పార్టీలో ఉన్నారా? లేదా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రావెల కిశోర్ బాబుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని దాదాపుగా తేలిపోయింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. రావెల కిశోర్ బాబు [more]

రోజా వర్సెస్ రాజు ఢీ అంటే ఢీయేనా?

06/05/2018,05:00 సా.

తాజా రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చిన టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌(జేఈవో) శ్రీనివాస‌రాజు.. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు ఎంత మేర‌కు స‌రిపోతాడు? ఆయ‌న పేరు ఎందుకు అంత ఇదిగా మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తోంది. అసలు ఆయ‌న‌కు రాజ‌కీయాలపై ఇంట్ర‌స్ట్ ఉందా? తాజాగా ఇవే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 2001వ సంవ‌త్స‌రం ఐఏఎస్ [more]

జేడీ టార్గెట్ జనసేనలా ఉందే?

06/05/2018,01:00 సా.

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పై ఇప్పుడు అన్ని పార్టీల చూపు వుంది. ఆయన చేస్తున్న పనులు వేస్తున్న అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారంలో వుంది. ఆ ప్రచారం నిజమనేలాగానే ఆయన ఇంకా సర్వీస్ లో ఉండగానే రాజీనామా చేసి ఏపీకి [more]

తిరుమల పై కేంద్రం కుట్ర నిజమేనా …?

06/05/2018,08:00 ఉద.

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పై తాజా గా రేగిన వివాదం యాదృచ్చికంగా జరిగిందా ? కేంద్రం తిరుమల స్వాధీనానికి కుట్ర చేస్తుందా ? దీనికి నేపధ్యం ఏంటి ? ఎందుకిలా ? అంటే చాలా రకాల విశ్లేషణలు చేస్తున్నారు విశ్లేషకులు. కలియుగ వైకుంఠం శ్రీనివాసుని సన్నిధి ప్రపంచ [more]

మోడీ ఇక కాస్కో…!

05/05/2018,09:00 సా.

నమ్మించి మోసం చేశారని బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, ముఖ్యంగా ప్రధానినరేంద్ర మోడీపైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రగలిపోతున్నారు. బీజేపీకి ఏపీలో చోటు లేకుండా చేయాలన్నది ఆయన లక్ష్యంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఏపీలో జీరో చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు కనపడుతోంది. అందుకే బీజేపీపైనే ఆయన [more]

టీడీపీలో ఎందుకు చేరికలు లేవంటే?

05/05/2018,08:00 సా.

మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. వీటిని అంత ఆషామాషీగా భావించేందుకు వీలులేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు కైతే.. ఇజ్జ‌త్‌కా స‌వాల్‌! మ‌రి అలాంటి ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కొనాలి? ఎలా ముందుకు సాగాలి? ఎలా చూడాలి? ప‌్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం మించి పోతోంది. దీంతో [more]

కోట్ల కంటిన్యూ అవుతారా?

05/05/2018,07:00 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కర్నూలు జిల్లాలో బలమైన నేత. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. అయితే ఇప్పుడు కోట్ల ఏం చేస్తున్నారు. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో తన సొంత భూముల్లో వ్యవసాయం చూసుకుంటున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలో చేరతారని [more]

మైసూరా మనసు మార్చకున్నారా?

05/05/2018,04:00 సా.

ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మైసూరా రెడ్డి మనసు మార్చుకున్నారా? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండటమే మేలనుకుంటున్నారా? అవును. మైసూరా సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, అయితే ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడటం [more]

సోమును అడ్డుకుంటున్నదెవరు?

05/05/2018,03:00 సా.

బీజేపీ అధ్యక్ష పదవి నియామకం ఎందుకు ఆగిపోయింది? సోము వీర్రాజు నియామకాన్ని ఎవరన్నా అడ్డుకున్నారా? లేక అధిష్టానం పునరాలోచనలో పడిందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో హాట్ టాపిక్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకం పూర్తయినట్లు వార్తలొచ్చాయి. రెండు, మూడురోజుల్లో పార్టీ కేంద్ర నాయకత్వం [more]

1 162 163 164 165 166 175
UA-88807511-1