ఆళ్లగడ్డపై జగన్ మైండ్ ఎటువైపో…?

20/01/2019,06:00 సా.

ఆ ఇద్దరూ ఒకటైతే గెలుపు ఖాయం. కానీ వారు ఒకటవుతారా? జగన్ వారిని ఒప్పించగలుగుతారా? ఆళ్లగడ్డలో తాజా రాజకీయం సెగలు కక్కుతోంది. భూమా కుటుంబానికి పెట్టని కోటగా భావించే ఆళ్లగడ్డలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే అందుకు జగన్ చొరవ అవసరం. [more]

ఇద్దరి రూట్ మ్యాప్ లు ఇవే …!! ?

20/01/2019,04:30 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో రూట్ లో వెళుతున్నారు. బెంగాల్ ర్యాలీ తరువాత అమరావతిలో విపక్షాల తో ఇలాంటి కార్యక్రమమే తలపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ర్యాలీ తో జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటి చెప్పాలని బాబు తహతహలాడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ [more]

ఆ ఓటు బ్యాంకుకు చిల్లుపడిందా …?

20/01/2019,01:30 సా.

కాపుల రిజర్వేషన్ల అంశంలో రెండిటికి చెడ్డ రేవడిగా టిడిపి మారిందా …? తెలుగుదేశం పార్టీపై ఈ అంశంలో బిసిలు అసంతృప్తిగా ఉన్నారా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రిజర్వేషన్ అమలు కాక ఒక పక్క, పవన్ కళ్యాణ్ జనసేన సీన్ లోకి దిగడంతో మరోపక్క కాపు ఓటు [more]

ప్రాక్టికల్స్ లేకనే ఈ ప్రాబ్లమా…!!

20/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో పాఠాలు కాదు.. ప్రాక్టిక‌ల్స్ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాయించుకున్న నాయ‌కులు కూడా త‌ర్వాత పాలిటిక్స్ ప్రాక్టిక‌ల్స్‌లో ప‌రాజ‌యం పాలై.. ఇంటి ముఖం ప‌ట్టిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లే జ‌న‌సేన‌లోనూ వినిపిస్తున్నాయి. స‌మున్న‌త ల‌క్ష్యంతో రాజ‌కీయా ల్లోకి [more]

ఎఎన్ఐ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

జగన్ వారికి చెక్ పెట్టనున్నారే….!!

20/01/2019,07:00 ఉద.

రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగున్నరేళ్లు గడుస్తున్నా పొరుగు రాష్ట్రం నుంచే కార్యకలాపాలను సాగిస్తుందన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ. ప్రభుత్వ పాలనకు పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లో అవకాశమున్నా అక్కడి నుంచి వేగంగా అమరావతికి తరలించారు చంద్రబాబు. ప్రజలకు దగ్గరగా [more]

విష్ణుకు ఛాయిస్ లేదా?

20/01/2019,06:00 ఉద.

భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజుకు ఛాయిస్ కన్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు పార్టీ మారతారని గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన తరచూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ వైపు [more]

ఫిబ్రవరి ఓటర్లకు పెట్టుబడే….!!!

19/01/2019,09:00 సా.

డబ్బులు పోసి ఓట్లు కొనుక్కోవడమే. గతంలో అయితే ఎన్నికలకు ముందు రోజు వందో, రెండు వందలో ఇచ్చేవారు. గడచిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఈమొత్తాన్ని పార్టీలు పెంచేశాయి. వెయ్యి, రెండు వేల వరకూ ఖరీదు పెట్టారు. ఇప్పుడు ఆ సొమ్ములు ఓటర్లకు ఆనడం లేదు. అబ్బే అంటూ పెదవి [more]

అఖిల అందరికీ జెల్లకొట్టారా…??

19/01/2019,08:00 సా.

భూమా నాగిరెడ్డి వార‌సురాలిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన భూమా అఖిల ప్రియ.. మొద‌ట్లో ఎంత శాంతంగా ఉండేదో అంద‌రికీ తెలిసిందే. వైసీపీలో ఉండ‌గా.. అసెంబ్లీ చివ‌రి బెంచీలో కూర్చుని మౌనంగా ఉంటూ.. అన్నీ గ‌మ‌నించిన ఆమెకు రాజ‌కీయాలు అబ్బ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అనుకున్నారు అంద‌రూ. అంతేకాకుండా.. పెద్ద‌గా ఎవ‌రితోనూ [more]

ఆప్షన్ లేకనే జనసేన…. ?

19/01/2019,07:00 సా.

డాక్టర్ ఆకుల సత్యనారాయణ రాజమండ్రి నుంచి బిజెపి నుంచి గత ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ఎమ్యెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన పవన్ పార్టీ జనసేన కు సతీసమేతంగా షిఫ్ట్ అవుతున్నారు. పవన్ ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించిన తరువాత ఆకుల జనసేనకు వెళ్ళిపోతారని [more]

1 2 3 4 325