మేడా తర్వాత గోడ దూకేదెవరు…?

23/01/2019,09:00 ఉద.

సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ [more]

చక్కబెట్టేస్తున్నారు….!!!

23/01/2019,07:00 ఉద.

దాదాపు పథ్నాలుగు నెలల పాటు పాదయాత్రలో ఉన్న జగన్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్న జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ పై దృష్టి పెట్టారు. పాదయాత్రలో ఉన్న సమయంలో పార్టీ లో తలెత్తిన విభేదాలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తన శిబిరం [more]

‘‘కింగ్’’లంతా ఒకేచోట చేరతారా…!!

23/01/2019,06:00 ఉద.

విజయనగరం జిల్లాలో రాజులు, రాజ వంశాల చరిత్ర చాలా పెద్దది. ప్రజాస్వామ్య దేశంలో కూడా వారి ముద్ర చాలా బలంగా ఉంటుంది. ఎన్నికల్లో రాజులు నిలబడితే ఓటు వేసి గెలిపించడం ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూంటారు. ఇక చరిత్రలో చూసుకుంటే విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం [more]

దేవినేనికి దెబ్బ పడుతుందా?

23/01/2019,02:00 ఉద.

రాజ‌కీయాల్లో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసిన సీనియ‌ర్ ఆయ‌న ఒక‌వైపు! పోల్ మేనేజ్‌మెంట్‌, ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌లో ఆరితేరిన నేత మ‌రోవైపు!! కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యే చేయాల‌నే కోరిక ఒక‌వైపు! ఈసారీ తానే ఎమ్మెల్యేగా గెలవాల‌నే ప‌ట్టుద‌ల మ‌రోవైపు!! ఆర్థికంగా అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డిన వ్య‌క్తి ఒక‌వైపు! రాజ‌కీయంగానూ, ఆర్థికంగా ప్ర‌త్య‌ర్థికి [more]

గప్….చుప్….గోడ దూకేస్తారా…??

22/01/2019,09:00 సా.

సీటు ఖాయం చేస్తారా? గోడ దూకేయమంటారా? ఈ వారంలో తేల్చి చెప్పాల్సిందే. ప్రధానపార్టీలకు బలమైన అభ్యర్థులు విసురుతున్న సవాల్ ఇది. ఆరునెలల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామంటూ హడావిడి చేసిన చంద్రబాబు నాయుడు గప్ చుప్ గా ఉన్నారు. ఇంతవరకూ నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా ఉన్నవారిని మారుస్తూ గందరగోళం [more]

షో…దెబ్బతినిందా… !!

22/01/2019,08:00 సా.

తిత్లీ తుపాను గత అక్టోబర్లో వచ్చింది. మొత్తం శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసి పారేసింది. అపుడు టీడీపీ సర్కార్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిక్కోలు లో కొన్ని రోజులు బస చేసి చేసుకున్న ప్రచారంపై విపక్షాలు సైతం గట్టిగా విమర్శలు చేశాయి. అక్కడ [more]

చంద్రబాబు వార్నింగ్‌ ఆ మంత్రికేనా… !

22/01/2019,07:00 సా.

ఏపీలో రాజకీయాలకు, కులాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలకు కొన్ని బలమైన కులాలు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నాయి. ఎన్నికల్లో ఆయా వర్గాల ఓట్లు ఆయా పార్టీలకు, ఆయా పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఎక్కువగా పడడం జరుగుతూ [more]

రాజంపేట టీడీపీకి రెడ్ బస్…??

22/01/2019,04:30 సా.

రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అయితే మేడా స్థానం ఎవరికి? అన్న చర్చ రాజంపేట టీడీపీలో జోరందుకుంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తే ఒక్క రాజంపేట [more]

అలీకి ఆ….టికెట్ ఖ‌రారైందా?

22/01/2019,03:00 సా.

అలీ! ఈ రెండు అక్ష‌రాలు తెలియ‌ని తెలుగు వారు ఎవ‌రూ ఉండ‌రు. త‌న హాస్యంతోకాదు.. ఆహార్యంతోనే ప్ర‌జ‌ల మోము ల‌పై న‌వ్వులు పండించే హాస్యనటుడిగా గుర్తింపు పొందిన హాస్య న‌టుడు హీరో అలీ.. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చు కోబోతున్నార‌నే వార్త వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు మ‌రో వార్త [more]

బాబు ఆలోచనలు రివర్స్ అవుతాయా?

22/01/2019,01:30 సా.

దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పై అగ్రవర్ణాల్లో అసంతృప్తిని ఒక్క దెబ్బతో ఆర్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోడీ. 10 శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు ప్రకటించడం ద్వారా ఎవరూ ఊహించని మైలేజ్ అందుకున్నారు మోడీ. అయితే ఈ రిజర్వేషన్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం రూపొందించారు చంద్రబాబు. కేంద్రం ప్రకటించే [more]

1 2 3 4 5 329