సొంత మీడియా కన్నా సోషల్ మీడియా బెటర్

01/07/2019,10:00 ఉద.

తెలుగుదేశం పార్టీ బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం లో ఆ పార్టీ మీడియా ముందు ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి చెవిలో దూది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారం లోకి వస్తుందని పసుపు మీడియా చేసిన హడావిడి [more]

బాబుతో భేటీలో కీలక నిర్ణయం …?

01/07/2019,09:11 ఉద.

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పార్టీకి చెందిన కాపు నేతలు భేటీకానున్నారు. ఈరోజు గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతలు కొంత అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో తమను ఆర్థికంగా ఆదుకోవడంలో వివక్ష చూపించారని వారు [more]

బాబును కలవాలంటే…??

01/07/2019,07:59 ఉద.

కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపై పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబునాయుడు రానున్నారు. ఆయన కార్యకర్తలతో కలసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇకపై వారానికి [more]

త‌మ్ముళ్లు ఖాళీ అయిపోయారు… ఏం చేస్తున్నారో తెలుసా ?

30/06/2019,02:00 సా.

ఏపీలో టీడీపీ ఘోరంగా ఓట‌మిపాలైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్తితి ఏంటి ? ఏం చేయ‌నుంది? అనే చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా చంద్ర‌బాబుకు అత్యంత కీల‌క‌మైన టీడీపీ ఆర్మీ లేదా సీబీఎన్ ఆర్మీ ఏం చేయ‌నుంది? అనే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని టీడీపీ [more]

వైసీపీది విద్వంసమా …టీడీపీ విష ప్రచారం

29/06/2019,08:00 ఉద.

అయిదేళ్ళ పాటు అధికారం చలాయించిన తెలుగుదేశం పార్టీ అన్ని హద్దులూ చెరిపేసింది. పార్టీని,ప్రభుత్వాన్ని కూడా కలిపేసి ఖజానాకు ఖర్చు రాసేసింది. గత పాలనలో అవినీతి, అక్రమాలు బాగా పెచ్చరిల్లాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇక పాలనలో కుల పక్షపాతం ఉందన్నది వైసీపీ నేతలు అధారసహితంగా నిరూపించేసింది. ఇవన్నీ కలసి [more]

కాపులు సైకిల్ దిగిపోతారా ?

27/06/2019,10:00 సా.

అవును! రాష్ట్రంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ కి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే, వీరు ఇప్పుడు సైకిల్ పార్టీనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని, త్వ‌ర‌లోనే బీజేపీ కండువా క‌ప్పుకొంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా దెబ్బ‌తిన‌డం, మ‌రోప‌క్క‌, [more]

పార్టీ ఫిరాయించినా కూడా రచ్చ చేయడంలేదుగా ?

25/06/2019,10:00 సా.

నిజానికీ తెలుగుదేశం పార్టీ లో నలుగురు ముఖ్యులైన వారు ఆర్టీ ఫిరాయించారు. వారు ఎవరో కాదు చంద్రబాబుకు అతి సన్నిహితులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా వీరు తప్పకుండా ఉండాల్సినవారు. బాబు భుజం కాయాల్సిన వారు. కానీ వారు అనూహ్యంగా పార్టీని చాప చుట్టేసి [more]

దేవుడున్నాడు అంటున్న తెలుగు తమ్ముళ్లు

22/06/2019,10:00 సా.

రాష్ట్రంలో నలభైశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఈరోజున దీనంగా దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా ఎదురుచూస్తోంది. నలభై సంవత్సరాల పైచిలుకు అనుభవం ఉన్న రాజకీయనేత నాయకత్వం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోతోంది. రాజకీయ అవకాశవాదమన్న మాటే తప్పు. కచ్చితంగా నాయకులు తమకు ఉన్న అవకాశాలు, అవసరాల మేరకే ప్రవర్తిస్తారు. అందులో కొత్తేమీ [more]

గొట్టిపాటిది అంతా బ్యాడ్ టైమేనా…?

15/06/2019,07:00 సా.

గొట్టిపాటి రవికుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు అదృష్టం మాత్రం కలసి రావడం లేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ, పార్టీ ఏదైనా తనదే గెలుపు అంటున్న గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపిక పట్టుంటే ఇప్పుడు [more]

కేసుల ఉచ్చు…బయటపడేనా…??

15/06/2019,06:00 సా.

ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో [more]

1 2 3 4 5 6 539