జ‌గ‌న్ కోట‌లో ఆయన అల్లుడుగారు..!!

21/01/2019,07:03 ఉద.

ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కంచుకోట అయిన క‌డ‌ప‌లో ప‌సుపు జెండా రెప‌రెప‌లాడించాల‌ని టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక వ్యూహర‌చ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రుగులు పెట్టించిన ఆయ‌న‌.. ఇక అభ్య‌ర్థుల ఎంపికపై దృష్టిసారిస్తున్నారు. అయితే మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల మాటెలా ఉన్నా.. టీడీపీ [more]

స్వరం మార్చింది అందుకేనా?

21/01/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ చేరే విషయంలోనే టీఆర్ఎస్ తో చర్చించాము తప్ప ఏపీలో ఎవరితో కలిసేది లేదని వైసీపీ తేల్చి చెప్పింది. ఇక అధికార తెలుగుదేశం [more]

వైసీపీ లీడర్ గెలుపుకు వాళ్ళే అడ్డు..అట…!!

20/01/2019,09:00 సా.

ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడని ఒక సామెత. అలాగే సొంత పార్టీ వారే శత్రువులైతే ఇక అంతకంటే నరకం వేరొకటి ఉండదు. ప్రస్తుతం ఆ బాధతోనే విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి నలిగిపోతున్నారు. అధినేత కరుణించినా పార్టీలోని వర్గ పోరు ఆయన గెలుపుని [more]

రాజకీయ ముగ్గులోకి స్వామీజీని లాగారే !!

20/01/2019,08:00 సా.

విశాఖలో శారదాపీఠం అధిపై స్వామీజీ స్వరూపానందేంద్ర మహా సరస్వతిని రాజకీయ రొచ్చులోకి మెల్లగా లాగేస్తున్నారు. ఈ మధ్యన ఆయన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కలసి అక్కడ పూజలు చేసిన సంగతి విదితమే. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా స్వామీజీని తన తిరుపతి టూర్లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. [more]

ష‌ర్మిల అనుకున్నది జరుగుతుందా?

20/01/2019,07:00 సా.

2014లో నెర‌వేర‌ని ఆశ‌లు ఇప్పుడైనా నెర‌వేరుతాయా? అని వైసీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఎదురు చూస్తున్నారు. అన్న జైలులో ఉన్నప్పుడు.. నిరాశ‌, నిస్పృహ‌లో ఉన్న కేడ‌ర్‌లో కొత్త ఆశ‌లు చిగురించేందుకు ఆమె చేప‌ట్టిన పాద‌యాత్ర ఒక చ‌రిత్ర‌గా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే! `జ‌గ‌న‌న్న వ‌దిలిన [more]

ఆళ్లగడ్డపై జగన్ మైండ్ ఎటువైపో…?

20/01/2019,06:00 సా.

ఆ ఇద్దరూ ఒకటైతే గెలుపు ఖాయం. కానీ వారు ఒకటవుతారా? జగన్ వారిని ఒప్పించగలుగుతారా? ఆళ్లగడ్డలో తాజా రాజకీయం సెగలు కక్కుతోంది. భూమా కుటుంబానికి పెట్టని కోటగా భావించే ఆళ్లగడ్డలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే అందుకు జగన్ చొరవ అవసరం. [more]

ఇద్దరి రూట్ మ్యాప్ లు ఇవే …!! ?

20/01/2019,04:30 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో రూట్ లో వెళుతున్నారు. బెంగాల్ ర్యాలీ తరువాత అమరావతిలో విపక్షాల తో ఇలాంటి కార్యక్రమమే తలపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ర్యాలీ తో జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటి చెప్పాలని బాబు తహతహలాడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ [more]

ఆ ఓటు బ్యాంకుకు చిల్లుపడిందా …?

20/01/2019,01:30 సా.

కాపుల రిజర్వేషన్ల అంశంలో రెండిటికి చెడ్డ రేవడిగా టిడిపి మారిందా …? తెలుగుదేశం పార్టీపై ఈ అంశంలో బిసిలు అసంతృప్తిగా ఉన్నారా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రిజర్వేషన్ అమలు కాక ఒక పక్క, పవన్ కళ్యాణ్ జనసేన సీన్ లోకి దిగడంతో మరోపక్క కాపు ఓటు [more]

ప్రాక్టికల్స్ లేకనే ఈ ప్రాబ్లమా…!!

20/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో పాఠాలు కాదు.. ప్రాక్టిక‌ల్స్ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాయించుకున్న నాయ‌కులు కూడా త‌ర్వాత పాలిటిక్స్ ప్రాక్టిక‌ల్స్‌లో ప‌రాజ‌యం పాలై.. ఇంటి ముఖం ప‌ట్టిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లే జ‌న‌సేన‌లోనూ వినిపిస్తున్నాయి. స‌మున్న‌త ల‌క్ష్యంతో రాజ‌కీయా ల్లోకి [more]

ఎన్ఐఏ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

1 3 4 5 6 7 329