బీజేపీపై తెలుగు ఓటర్ల రివేంజ్ ఇలా…!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం లేదని బీజేపీ నాయకులు చెపుతున్నా ఎంతో కొంత ఆ ప్రభావం స్పష్టంగా అయితే కనపడింది. ఇటు చంద్రబాబు బీజేపీని ఓడించాలని తన దగ్గర ఉన్న ప్లాన్లు అన్నీ వేశాడు. ఇక్కడ నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వెళ్లిన టీంను [more]