త్రివిక్రమ్ ది కన్ఫ్యూజనా.. సెంటిమెంటా?

21/05/2018,11:29 ఉద.

త్రివిక్రమ్ తన సినిమాలకు ఆచి తూచి టైటిల్స్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. దాదాపుగా సినిమా షూటింగ్ చివరివరకు తన సినిమాల టైటిల్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అలాగే తన సినిమాలకు ఎక్కువగా మూడక్షరాలను వాడే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది అంటూ ‘అ’ టైటిల్ సెంటిమెంట్ కి [more]