కొత్త లుక్ కోసం టైం అడిగిన మెగా హీరో..?

26/07/2018,12:12 సా.

జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాల అట్టర్ ఫ్లాప్స్ తో సాయి ధరమ్ తేజ్ బాగా డౌన్ అయ్యాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ బ్యాగ్రౌండ్ అంటే మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అతనికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాయి. ఇక సాయి ధరమ్ మార్కెట్ కూడా [more]

సాయిధరమ్ తేజ్ కి కొత్త సమస్య

16/07/2018,12:18 సా.

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ కి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన నటించిన జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. హ్యాట్రిక్ ఫ్లాప్లతో ఆయనకు టెన్షన్ పెరిగిపోయిందంట. దీంతో కొత్త సమస్య వచ్చి పడింది. ఇంకా [more]

ఆర్ఎక్స్100 ఒక్క రోజు గ్రాస్ నూ అందుకోలేని మెగా హీరో..!

13/07/2018,01:33 సా.

ఈ ఏడాది టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. రిలీజ్ అయిన సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగుంది. అదే విధంగా ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా నిన్న రిలీజ్ అయిన ఆర్ఎక్స్100 చిత్రం ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ట్రైలర్ తో ప్రేక్షకులని ఈ సినిమాకి వచ్చేలా [more]

పంతం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

09/07/2018,03:19 సా.

గోపీచంద్ పంతం మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తో అదరగొట్టే కలెక్షన్స్ తెచ్చుకుంది. హమ్మయ్య గోపీచంద్ గట్టెక్కాస్తాడు అనుకున్నారు అంతా…. ఇక వెనువెంటనే సాయిధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ తో దిగినప్పటికీ… ఆ సినిమాకి కూడా యావరేజ్ రావడంతో… [more]

తేజ్ జ‌డ్జ్ మెంట్ ఫెయిల్..!

09/07/2018,12:02 సా.

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో సాయి ధరమ్ తేజ్ జ‌డ్జ్ మెంట్ పై అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ‘తొలిప్రేమ’ సినిమాను తీసిన కరుణాకరణ్ డైర‌క్ష‌న్ లో తేజ్ సినిమా అంటే అందరు అంచనాలు పెంచుకున్నారు. టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ [more]

ఆక్సిడెంట్లు ఆమెకు అచ్చి రావడం లేదు..!

09/07/2018,11:45 ఉద.

‘అ..ఆ’, ‘ప్రేమమ్’ సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్న ఆ తర్వాత వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను అందుకుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ‘ఉన్నది ఒకటే ఒకటే [more]

హమ్మయ్య గోపీచంద్ గట్టెక్కాడు

07/07/2018,09:26 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో ఒకటి గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన పంతం మూవీ. మరొకటి సాయి ధరమ్ తేజ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐ లవ్ యు. ఈ రెండు సినిమాలు [more]

తేజ్ ఐ లవ్ యూ మూవీ రివ్యూ

06/07/2018,02:23 సా.

నటీనటులు: సాయి ధరమ్ తేజ్., అనుపమ పరమేశ్వరన్, జోష్ రవి, వైవా హర్ష, పవిత్ర లోకేష్, పృథ్వి రాజ్, సురేఖ వాణి తదితరులు సినెమాటోగ్రాఫి: ఆండ్రూ ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్ నిర్మాత: కె ఎస్ రామారావు దర్శకత్వం: కరుణాకరన్ మెగా హీరో [more]

సాయి చరిత్రాత్మక చిత్రంలో నటిస్తాడా…?

05/07/2018,12:46 సా.

ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా నిలబడ్డానికి బాగా ట్రై చేస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. హిట్ మాత్రం పడడం లేదు. ప్రసుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యూలో నటించిన సాయిధరమ్ తేజ్ ఆ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. రేపు [more]

మంచి అవకాశం కోల్పోయింది పాపం..!

02/07/2018,01:14 సా.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. పల్లెటూరి అమ్మాయిలా… పొలం పనులు చేసుకునే రామలక్ష్మిగా సమంత పాత్రకి అంతే పేరొచ్చింది. సమంత కెరీర్ లోనే రామలక్ష్మిగా కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు… ఆ పాత్ర సమంత కెరీర్ లోనే ది బెస్ట్ [more]

1 2