తేజ వల్ల అయ్యేదంటారా..!

11/01/2019,01:21 సా.

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు తేజని దర్శకుడిగా తీసుకున్నారు. చాలా రోజుల తరవాత నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజని ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా ప్రకటించడం.. తేజ ఎన్టీఆర్ జీవిత కథ మీద కూర్చుని అన్ని పర్ఫెక్ట్ అనుకున్నాకే ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించాడు బాలకృష్ణ. [more]

తేజ పోవడానికి.. క్రిష్ రావడానికి కారణం ఏమిటంటే.

06/01/2019,01:17 సా.

అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ బయోపిక్ ని నందమూరి బాలకృష్ణ తేజ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. అలాగే మొదటి షెడ్యూల్ లో తేజ దర్శకత్వంలో కొన్ని రోజులు షూటింగ్ జరిగినాక… అనుకోకుండా తేజ బయటికెళ్లిపోయాడు. అయితే తేజ బయటికెళ్ళాక అనేక అనుమానాలు ఎన్టీఆర్ బయోపిక్ ని చుట్టుముట్టాయి. ఇక తేజ [more]

అందమైన భామ విలనిజాన్ని పండిస్తే..!

01/10/2018,04:22 సా.

చందమామ సినిమాలో క్యూట్ హీరోయిన్ గా అందరిని అలరించి.. మగధీర సినిమాలో యువరాణిగా అదరగొట్టి… గ్లామర్ డాల్ గా.. చాలా రోజులు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తూ.. అవకాశం [more]

బెల్లంకొండ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..!

06/09/2018,01:06 సా.

పాపం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. అయినా కానీ ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లీపోతున్నాడు ఈ యంగ్ హీరో. మనోడిలో టాలెంట్ ఉన్నా అవి సక్సెస్ దాకా తీసుకుని వెళ్లలేకపోతున్నాయి. దానికి కారణం అతని సినిమాలకి అతని [more]

నాగ శౌర్య జోరు మాములుగా లేదే..!

22/08/2018,03:59 సా.

ఛలో సినిమాతో ఫాంలోకి దూసుకొచ్చిన నాగ శౌర్య కి కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు హిట్ కాకపోయినా.. మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తాజాగా నర్తనశాల సినిమాతో భారీ అంచనాల నడుమ ఈ నెల నాగ శౌర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా ప్రమోషన్స్ తో.. ఓన్ బ్యానర్ లో [more]

తేజ వాటికి ఒప్పుకునే రకం కాదు.. మరి ఎలా?

10/07/2018,11:45 ఉద.

డైరెక్టర్ తేజ తన సినిమాలను డైరెక్ట్ చేయడంలో ప్రత్యేక తీరు చూపిస్తూ ఉంటాడు. అన్ని సినిమాల్లో లాగా హీరోయిజమ్ ను ఎలేవేట్ చేయడం.. డ్యూయెట్లు వేయించటం.. ఐటెం సాంగ్స్ పెట్టడం..హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టడం ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లడు తేజ. సినిమా రెజల్ట్ తో సంబంధం [more]

బెల్లంకొండకు క్లాప్ కొట్టిన వినాయక్

09/07/2018,03:18 సా.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానకరామ్ గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమంలో డైరెక్టర్లు వి.వి.వినాయక్, శ్రీవాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్ కు డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ [more]

అయ్యో ఇదేమిటి మళ్ళీ?

03/06/2018,12:57 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ ఏమంటూ అనౌన్స్ చేసాడోగానీ అప్పటినుండి మొదలైంది రచ్చ. బాలయ్య అలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పాడో లేదో.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా రచ్చ చేసాడు. సరే వర్మ విషయం సర్దుమణిగింది అంటే… ఈ సినిమాకి దర్హకుడిగా పనిచేయాల్సిన [more]

ఎన్టీఆర్ బయో పిక్ డైరెక్టర్ గా అతడే

28/05/2018,10:37 ఉద.

బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ ని తనకు నూరవ చిత్రాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి ని సూపర్ హిట్ గా ఇచ్చిన జాగర్లమూడి క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఇక బాలయ్య ప్రకటనతో పాటుగా ఒక పోస్టర్ ని కూడా విడుదల [more]

బాలయ్య కి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు

28/05/2018,10:19 ఉద.

బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ సినిమా కి ఎంతో ఘనంగా శ్రీకారం చుట్టాడు. అయితే సినిమా విడుదలయ్యాక వివాదాలు చెలరేగుతాయనుకుంటే… సినిమా స్టార్ట్ అయినా కొద్దీ రోజులకే ఆ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకుని సెన్సేషన్ క్రియేట్ చేసాడు. కానీ బాలయ్య అప్పటినుండి ఇప్పటివరకు సైలెంట్ గా [more]

1 2