ఇద్దరు యంగ్ హీరోలకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్

14/04/2019,04:07 సా.

నా పేరు సూర్య సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. భారీ బడ్జెట్ తో [more]

త్రివిక్రమ్ రియలైజ్ అయ్యాడండోయ్..!

25/02/2019,11:47 ఉద.

త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు ఆశించేది కామెడీ. అటువంటి కామెడీ లేకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే అరవింద సమేతలో త్రివిక్రమ్ కామెడీ జోలికి పోకుండా కేవలం సీరియస్‌ డ్రామాని మాత్రమే పండించాడు. అందుకే ఈ మూవీ ఓవర్సీస్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. [more]

డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

12/02/2019,01:27 సా.

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట [more]

త్రివిక్రమ్ కు ఆయ‌న‌పై అంత మోజు ఏంటో..?

08/02/2019,04:09 సా.

బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీపై త్రివిక్రమ్ కి అంత మోజు ఏంటో తెలియదు కానీ తన సినిమాల్లో దాదాపు ఉండేటట్టు చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన బోమన్ ఇరానీ అందులో పవన్ కళ్యాణ్ కి తాతగా నటించాడు. ఆ తరువాత [more]

బన్నీ లుక్ అండ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్

03/02/2019,09:19 ఉద.

‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత మరో సారి సేమ్ కాంబినేషన్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నారు త్రివిక్రమ్ అండ్ బన్నీ. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కాబట్టి ఇప్పటి [more]

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కి పొసగడం లేదా..?

15/01/2019,11:04 ఉద.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రకటన ఇప్పించాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే [more]

అందులో ఎలాంటి నిజం లేదంటున్నారు

02/01/2019,09:21 ఉద.

నా పేరు సూర్య తర్వాత బయట డైరెక్టర్స్ అంటే… కాస్త మీడియం డైరెక్టర్స్ తో సినిమా చేసే ఛాన్స్ తీసుకోకుండా త్రివిక్రమ్ తో సేఫ్ గా సినిమా ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే గత మూడు నెలలుగా త్రివిక్రమ్ – బన్నీ సినిమాపై ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి [more]

వాళ్లే హీరోలా? మిగిలిన వాళ్లు కాదా?

29/12/2018,02:25 సా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు చేయకపోవడం. సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలి..కథ లు కూడా వారి కోసమే రాసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. [more]

“పవన్” పాలిటిక్స్ కు గండికొట్టారా …!!

28/12/2018,08:00 ఉద.

కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అది. వచ్చే ఎన్నికల తరువాతే బయటకు రావలిసిన విషయం. కానీ ముందే తన అభిమానులకు విప్పేసి తన బోళాతనాన్ని బయటపెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. డివివి బ్యానర్ పై ఈ సంక్రాంతి స్పెషల్ చిత్రంగా రానున్న వినయ విధేయ రామ ప్రీరిలీజ్ కార్యక్రమం [more]

ఫ్రెష్ కథతో దిగుతారా ఏమిటి?

22/11/2018,11:00 ఉద.

ప్రస్తుతం అల్లు అర్జున్… కూతురు అర్హ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం గోవా లో ఉన్నాడు. నిన్న ఫ్యామిలీ మధ్యలో జరిగిన అల్లు అర్హ బర్త్ డే వేడుకలు గోవాలో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్, స్నేహ అంతా కలిసి ఈ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేశారు. అయితే [more]

1 2 3 14