మెట్రో స్టేషన్ లో ఎన్టీఆర్..అతని గర్ల్ ఫ్రెండ్..!

13/08/2018,03:20 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మాణం తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో.. ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమాను [more]

టాలీవుడ్ ని కలవరపెడుతున్న లీకుల గోల

12/08/2018,09:39 ఉద.

టాలీవుడ్ అయినా ఏ భాష అయినా.. సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే.. అవి పిక్స్ రూపంలోనో .. మారేదన్నా కానివ్వండి యూనిట్ సభ్యులకు తెలియకుండా బయటికి లీకవడం అంటే.. అది ఎంత పెద్ద షాక్ తెలియంది కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్ట్ లు ఇలా [more]

పాపం ఎన్టీఆర్ కే ఎందుకిలా అవుతోంది!

10/08/2018,03:29 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రం జై లవకుశ టైం లో జై లవకుశ టీజర్ విడుదలకు ముందే ఆ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు యూట్యూబ్ లో హల్చల్ చేశాయి. అలాగే ఆ టీజర్ లోని జై పాత్రధారి ఎన్టీఆర్ పిక్స్ లీకవడమే కాదు క్షణాల్లో అవి [more]

త్రివిక్రమ్-మహేష్ కు లింక్ తెగిపోయిందా?

08/08/2018,01:24 సా.

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ కాంబినేషన్ లోనే ‘ఖలేజా’ సినిమా వచ్చింది. కానీ సినిమా అంతగా ఆడలేదు కానీ ఇప్పటికీ ఆ సినిమాను టీవీలలో వేస్తే కచ్చితంగా చూస్తున్నారు. ఆ సినిమాను ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. మళ్లీ ఆ తర్వాత [more]

అరవింద సమేత హక్కులకు భారీ ధర

07/08/2018,12:56 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి డెడ్ లైన్ అంటూ షూటింగ్ ని శరవేగంగా పరిగెత్తిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలే టైం ఉండడంతో ఈలోపు.. [more]

అరవింద సమేత షూటింగ్ అప్ డేట్స్..!

04/08/2018,01:17 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత‘ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చురుగ్గా జరుగుతుంది. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ దేవాలయం లో ఎన్టీఆర్ ఫై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఇంకో రెండు వారాల్లో [more]

హీరో గారి రెమ్యునరేషన్ పడిపోయిందే..!

03/08/2018,11:29 ఉద.

కమెడియన్ కమ్ హీరో సునీల్ ప్రస్తుతం అటు హీరోగా ఇటు కమెడియన్ గా మళ్లీ దున్నేయ్యడానికి ఫుల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. హీరోగా వరస ఎదురుదెబ్బలు తిన్న సునీల్ మళ్లీ కమెడియన్ గా మారటమే కాదు.. అవకాశాలు వస్తే హీరోగానూ చెయ్యాలనే కసితో ఉన్నాడిప్పుడు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ [more]

అరవింద సమేత లో సీనియర్ హీరోయిన్ లేనట్టేనా..?

01/08/2018,12:57 సా.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే అరవింద సమేత షూటింగ్ దాదాపుగా మూడొంతులు పూర్తయిందని టాక్ వినబడుతుంది. గత ఏడాది నవంబర్ లో పూజ కార్యక్రమాలు చేపట్టిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు ఈ [more]

ప‌వ‌న్ సినిమా అక్క‌డ మేజిక్ చేస్తుందా?

01/08/2018,11:39 ఉద.

`అత్తారింటికి దారేది` సినిమా భ‌లే మేజిక్ చేసింది. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా కుటుంబ క‌థ‌గా తెర‌కెక్కిన ఆ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో మెప్పించింది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని సాధించింది. స‌గం సినిమా పైర‌సీ రూపంలో బ‌య‌టికొచ్చిన‌ప్ప‌టికీ, ఆ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చాలా రోజుల [more]

తమిళ్ లోకి రీమేక్ కానున్న పవన్ హిట్

31/07/2018,01:59 సా.

తెలుగులో త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా అందరి మనసులలోకి చొచ్చుకుపోయే సత్తా ఉన్న దర్శకుడు. అందుకే ఆయన సినిమాలకు థియేటర్స్ లో కాసులు రాలేకపోయినా… శాటిలైట్ హక్కులకు కాసుల పంట పండుతుంది. అందుకే ఆయన సినిమాలకు ఛానల్స్ నుండి గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ [more]

1 2 3 4 5 10
UA-88807511-1