రాజ్ తరుణ్ పరిస్థితి చూడండి..!

12/03/2019,12:51 సా.

మీడియం, చిన్న బడ్జెట్ మూవీస్ తో ఒక్కసారిగా హీరోగా తనకంటూ మంచి స్టేటస్ ఏర్పరుచుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. హీరోలకు సినిమాలు హిట్ అయితేనే ఆ హీరో మార్కెట్ కళకళలాడుతుంది. లేదంటే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. గత [more]

‘హిరణ్య కశిప’ ఆగలేదట..!

07/11/2018,12:16 సా.

‘రుద్రమదేవి’ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ గుణశేఖర్ ‘హిరణ్య కశిప’ అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించాడు. టైటిల్ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని..సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించబడుతుంది చెప్పాడు గుణశేఖర్. ఆ తరువాత ఏమైందో ఏంటో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ [more]

చంద్రబాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన రానా

03/08/2018,01:36 సా.

రోజురోజుకి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అంతే కాకుండా బాలీవుడ్ నటి విద్య బాలన్ ఇందులో ఎన్టీఆర్ భార్య పాత్ర పోషించటం విశేషం. ఇకపోతే లేటెస్ట్ గా [more]

నిన్న చైతు.. నేడు రానా..?

18/07/2018,03:24 సా.

నిన్నగాక మొన్న నాగార్జున నుండి నాగ చైతన్య – సమంత లు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకోబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. నాగార్జున ప్రస్తుతం ఈ వయసులో సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాలను చూసుకోవడంతో.. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నాగ చైతన్య – సమంత లు టేకప్ చేయబోతున్నారని… అందులో భాగంగానే [more]

రానా అరణ్య కథని బయటపెట్టిన దర్శకుడు..?

23/06/2018,04:15 సా.

బాహుబలిలో భళ్లాలదేవునిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా పేరు మాములుగా మార్మోగలేదు. హీరో ప్రభాస్ తో సమానంగా విలన్ రానా కి పేరొచ్చింది. హీరోకి సమఉజ్జిగా బాహుబలి లో నటించిన రానా హీరోగా కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నాడు. అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్, అలాగే [more]

రానా కంటికి ఏమైంది..?

04/06/2018,11:14 ఉద.

టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి తన కంటి ఆపరేషన్‌కు రెడీ అవుతున్నాడు. వైవిధ్యంతో సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన రానా ప్రస్తుతం ఓ పీరియాడిక్‌ జానర్‌ సినిమా చేస్తున్నాడు. అయితే ఎప్పటినుండో తన కుడి కన్నుతో ఇబ్బంది పడుతున్న రానా [more]

ఏదైనా డేరింగ్ అంటున్న హీరో!!

03/03/2017,12:36 సా.

దగ్గుబాటి రానా నటించిన తొలి టాలీవుడ్‌ మూవీ ‘లీడర్‌’. శేఖర్‌కమ్ముల తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొంది. రానాలోని నటుడిని బయటకు తీసింది. కానీ రానాకు మాత్రం సోలో హీరోగా హిట్‌ ఇవ్వలేకపోయింది. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇక ఆతర్వాత నుంచి రానా తన పంథాను మార్చుకున్నాడు. [more]