వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్ అయిందే….!!

16/01/2019,07:30 ఉద.

ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. ఇక్కడ గ‌తంలో వ‌రుస విజ‌యాలు సాధించిన దివంగ‌త ఎన్టీఆర్ అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌లు రాజ‌కీ యంగా కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. గ‌త కొన్నాళ్లుగా వారు వైసీపీలోకి జంప్ చేయాల‌ని చూస్తున్నట్టు వార్తలు వ‌చ్చాయి. అయితే, [more]

ఈ డీల్ కరెక్ట్ గా సెట్ అయిందంటే..??

04/01/2019,06:00 సా.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయా? అవును… కొద్దిరోజుల్లోనే ఊహించని నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇది మరీ ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం నుంచి ప్రారంభం కావడం విశేషం. పర్చూరు నియోజకవర్గమంటే ముందుగా గుర్తుకొచ్చేది దగ్గుబాటి కుటుంబమే. దశాబ్దాల పాటు [more]

దగ్గుబాటి ఇలాకాలో ఇదీ పరిస్థితి…!!!

12/11/2018,12:00 సా.

ప్ర‌కాశం జిల్లాలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నియోజకవర్గం పర్చూరు. పర్చూరు నియోజకవర్గం పేరు చెబితే మాజీ మంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, దివంగత ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుటుంబాల పేర్లు ప్రముఖంగా గుర్తుకు వస్తాయి. ఈ రెండు [more]

మొండోడు… మొనగాడు…!

30/08/2018,10:30 ఉద.

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, [more]

దగ్గుబాటి ధీమా ఇదేనా?

21/06/2018,03:00 సా.

ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు రాజ‌కీయాలు ర‌స‌కందంగా మారాయి. ఇక్క‌డ నుంచి గ‌తంలో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వ‌రిల ప్ర‌స్థానం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో క‌డప రాజంపేట నుంచి ఎంపీగా బీజేపీ ప‌క్షాన పోటీ చేసిన ద‌గ్గుబాటి [more]

జగన్ కు కితాబిచ్చిన కీలక నేత

20/06/2018,01:17 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్.జగన్ పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా నిలదొక్కుకుందన్నారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి [more]

వైసీపీలో ప‌రుచూరు టికెట్‌పై పిల్లిమొగ్గ‌లు..!

27/05/2018,11:00 ఉద.

ఏపీ విప‌క్షం వైసీపీలో టికెట్ల జోరు పెరుగుతోంది. ఇప్ప‌టికే ఉన్న నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీల నుంచి ఈ పార్టీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగు తున్న నాయ‌కులతో టికెట్ల కోసం క్యూ క‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతానికి ప్ర‌కాశంలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం విష‌యం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. [more]

దగ్గుబాటి వైసీపీలో చేరతారా?

10/08/2017,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడల్లుడు, బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దగ్గరవుతున్నారా? ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ ఎందుకయ్యారు? కేవలం పోలవరం పరిశీలనకు వచ్చేందుకే ఉండవల్లిని కలిశారా? లేకుంటే భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లి సలహాలను [more]