బ్రేకింగ్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

22/02/2019,03:28 సా.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షపాతం, శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ బాషల్లో వందకు పైగా చిత్రాలకు [more]

గంటా మెడకు చుట్టుకునేలా ఉందే…. !!

04/12/2018,03:00 సా.

విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా విగ్రహాల వివాదంలో చిక్కుకున్నారు. తన పుట్టిన రోజున ఆయన ముగ్గురు ప్రముఖుల విగ్రహాలను విశాఖలో ఆవిష్కరించారు. అదే ఇపుడు పెను వివాదమైన కూర్చుంది. వెండి తెరను ఏలిన అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావులతో పాటు, ఇటీవల దుర్మరణం [more]

ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్న రజిని

05/06/2018,12:56 సా.

రజిని లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘కాలా’ తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో పార్ట్ హయత్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి రజినితో పాటు [more]

దాసరి మరణంపై సందేహాలు

31/05/2017,06:39 సా.

దాసరి నారాయణరావు మరణంపై అనుమానాలున్నాయని ఆయన పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. తన మామగారిని ఆసుపత్రిలో చూసేందుకు కూడా అనుమతించ లేదని చెప్పారు. ఇటీవల జరిగిన దాసరి నారాయణరావు పుట్టిన రోజున తాను కలిశానని, కుటుంబంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన తనతో అన్నారన్నారు. తన మనవడిని తానే [more]

టాలివుడ్ వెక్కి వెక్కి ఏడుస్తోంది

31/05/2017,09:26 ఉద.

దాసరి భౌతిక కాయాన్ని చివరి సారి చూసేందుకు తెలుగు సీనీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. అగ్రనటులు, దర్శకులు వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలూ దాసరి పార్ధీవ దేహాన్ని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దాసరి భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు [more]

షాకింగ్ న్యూస్!!

04/01/2017,05:00 ఉద.

అవును మీరు వుంటున్నది నిజమే. ఇదిగనక చదివారంటే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. అదేమిటంటే చిరంజీవి 150 వ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నాడట. అదేమిటి దాసరి సినిమా ఫంక్షన్స్ కి గట్రా చాలావాటికే [more]