మిషన్ యూపీ….!!

14/01/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో తమను అంటరానివారిగా చూస్తున్న పార్టీలకు సత్తా చూపించేందుకు హస్తం పార్టీ రెడీ అవుతోంది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ తమను పక్కనపెట్టి కూటమిగా ఏర్పడటాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని తమ ప్రభావం ఏంటో అన్ని [more]

జోడీ వర్సస్ మోడీ…!!

14/01/2019,10:00 సా.

ఎట్టకేలకు బీజేపీ అగ్రనాయక ద్వయం మోడీ,అమిత్ షా గుండెల్లో రైళ్లు పరుగు పెట్టించే పరిణామానికి పునాది రాయి పడింది. ఎనభై లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాలు కోల్పోకతప్పనిపరిస్థితి అనివార్యంగా మారింది. సమాజ్ వాదీ, బహుజనసమాజ్ ల కలయిక యూపీకి మాత్రమే [more]

రాహుల్ వల్ల అవుతుందా….?

28/12/2018,11:59 సా.

వరుస విజయాలతో తన నాయకత్వంపై నమ్మకం కలిగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెద్ద సవాల్ ముందుంది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న రాహుల్ జైత్రయాత్రకు బ్రేకులు పడతాయా? గుజరాత్ లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ [more]

పుతిన్…ఇదేం పోయేకాలం…???

26/12/2018,11:00 సా.

“ఎంతవారైనా కాంత దాసులే” అన్నది పాత తెలుగు సామెత. ముదిమి మీద పడ్డా మగవాడు ఎప్పుడూ మరో పెళ్లికి సిద్ధంగా ఉంటాడన్నది ప్రతీతి. ఇందుకు మనకళ్ల ముందే ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఇ.రామస్వామి నాయకర్ వృద్ధాప్యంలో పెళ్లి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సినీనటుడు, [more]

ఈ పెద్దోళ్లున్నారే…..!!

15/12/2018,11:00 సా.

జ్యోతిరాదిత్య సింధియా…. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. తొలినుంచి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చెమటోడ్చారు. అంతా తానే అయి రాష్ట్రమంతటా కలియ దిరిగారు. గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన ఈ యువనేత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైనా ఫలితం దక్కలేదు. సింధియాకు పదవి [more]

అమ్మ చెప్పింది….అంతే…!!!

15/12/2018,09:00 సా.

మరోసారి అధికారం కోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెసు పార్టీని అంతర్గత వైరుద్ధ్యాలు వెన్నాడుతున్నాయి. జనరేషన్ గ్యాప్ పార్టీ నిర్ణయాలకు ప్రధాన అవరోధంగా మారుతోంది. అధ్యక్షునిపైనా అధినేత్రి నిర్ణయమనేది పార్టీలో నిర్ణయాల వేగాన్ని కుదిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దడంలో కొంతమేరకు అవరోధంగా మారుతోంది. ఈ భిన్న ధోరణులను [more]

ఆయనే ఎందుకుండాలంటే…?

14/12/2018,10:00 సా.

శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మధ్యప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాధ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆయన పేరునే ఖరారు చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన కమల్ నాధ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. [more]

సింధియా….కాస్త ఆగు….!!

13/12/2018,11:00 సా.

మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అనుభవానికే అవకాశమివ్వనున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాలు దాదాపు దగ్గరగా ఉండటంతో బీఎస్పీ అధినేత్రి, మాయావతి స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో సర్కార్ ను ఏర్పాుటు చేయబోతున్నారు. అంతా కలపి [more]

చౌహాన్ నీకు సాటి ఎవరు…?

12/12/2018,11:00 సా.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీదారుగా నిలిచింది. కాంగ్రెస్ కు నిద్రపట్టనివ్వలేదు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారణమని చెప్పకతప్పదు, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలుండగా భారత జాతీయ కాంగ్రెస్ కు 114, భారతీయ జనతా పార్టీకి 109, ఇతరులకు ఏడు స్థానాలు లభించాయి. [more]

బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో ‘‘మాయా’’ సర్కార్

12/12/2018,12:13 సా.

మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ ఒక్క సీటులో భారత జాతీయ కాంగ్రెస్ ఆగిపోయింది. దీంతో ఇతరుల సహకారం అవసరమైంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య పోరు హోరా హోరీ సాగింది. నువ్వా? నేనా? అన్నట్లు చివర వరకూ ఉత్కంఠనెలకొంది. ఫైనల్ రిజల్ట్ లో కాంగ్రెస్ కు [more]

1 2 3 5