పెద్ద సినిమాలకు దడ పుట్టించింది..!

22/01/2019,12:55 సా.

అనిల్ రావిపూడి తీసిన సినిమాల్ని సూపర్ డూపర్ హిట్స్ కాకపోయినా.. హిట్స్ అయ్యాయి. కానీ తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలన్నీ ముసుగు తన్నెయ్యడంతో.. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది. [more]

ఒక్క సినిమా కోసం అన్నీ పక్కనపెట్టేసాడా..?

21/01/2019,03:25 సా.

గత ఏడాది కుర్ర హీరోలతో చేసిన సినిమాలన్నీ బోల్తా పడడంతో ఈ ఏడాది వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దిల్ రాజు మళ్లీ ఎడాపెడా సినిమాలు నిర్మించే ఆలోచనకు స్వస్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. కుర్ర హీరోలకు లైఫ్ ఇచ్చే పథకాన్ని [more]

మహర్షి నిర్మాతలు సాహసం చేస్తున్నారా..?

21/01/2019,12:44 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ 25 వ చిత్రం మహర్షి రిలీజ్ డేట్ పై కొంత కుంఫ్యూజన్ నెలకొంది. మొదటి నుండి ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయింది. దాని [more]

ఎఫ్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

19/01/2019,12:07 సా.

ఈ సంక్రాంతికి ఎప్పటిలాగే దిల్ రాజు తన సినిమాతో పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాడు. గతంలో చిరు, బాలయ్యలతో పోటీ పడి మరీ శతమానం భవతితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దిల్ రాజు… ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య, రామ్ చరణ్, రజనీకాంత్ లతో పోటీపడి మరీ [more]

‘మహర్షి’లో అదే హైలెట్ అంట..!

19/01/2019,12:05 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ 2తో ఈ ఏడాది బోణి చేసాడు. ఇప్పుడు మహర్షి సినిమా తోనూ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజుతో పాటు [more]

దిల్ రాజు ని వదిలించుకోగలడా…!

18/01/2019,01:01 సా.

గత ఏడాది భారీ ఫ్లాప్స్ ని చవిచూసిన దిల్ రాజు ఈ ఏడాది ప్రారంభంలోనే అనిల్ రావిపూడి పుణ్యమా అని బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దిల్ రాజు మీడియం బడ్జెట్ తో నిర్మించిన ఎఫ్ 2 ఈ సంక్రాంతి సినిమాల జాబితాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. [more]

సెంటిమెంట్ తో మహర్షి రిలీజ్ వాయిదా..?

17/01/2019,02:14 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో రైతు సమస్యలు తీర్చే నాయకుడిగా కనిపించనున్నాడు. మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ [more]

సంక్రాతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది..!

14/01/2019,11:43 ఉద.

2017 సంక్రాతిలో మెగాస్టార్ చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ – క్రిష్ ల గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఉన్న సినిమాలు.. అయినప్పటికీ దిల్ రాజు కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిన శతమానం భవతిని [more]

సీనియర్ హీరోనే ఆదుకున్నాడు..!

14/01/2019,11:41 ఉద.

దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలా మంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రోజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ల బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే… డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో లేదా దిల్ రాజుకి [more]

ఆ నిర్మాతలపై పేట నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు

08/01/2019,12:23 సా.

గత రెండు రోజులుగా థియేటర్ మాఫియా అంటూ నానా రచ్చ చేస్తున్న పేట డబ్బింగ్ హక్కులు కొన్న వల్లభనేని అశోక్ మరోసారి గీత దాటాడు. తప్పులన్నీ తమ దగ్గరే పెట్టుకుని.. తెలుగు నిర్మాతలను దుయ్యబడుతున్నాడు వల్లభనేని. ప్రత్యేకంగా దిల్ రాజు, అరవింద్, సురేష్ బాబు పేర్లను ఉచ్చరిస్తూ నానా [more]

1 2 3 12