జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

11/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి [more]

కాల్వకు పక్కలో బల్లెం…!

09/09/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కూడా తిరుగుబాటు బెడద తప్పడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుండటం అధిష్టానాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రత్యర్థి పార్టీ నుంచి కాదు…సొంత పార్టీ వారే ఆయనకు ప్రత్యర్థులుగా [more]

అల్లుడి కోసం జేసీ గిల్లుడు‌..!

11/07/2018,07:00 సా.

అనంత‌పురం జిల్లా రాజకీయాల్లో మంత్రి జేసీ సోద‌రుల జోక్యం రోజురోజుకూ ఎక్కువ‌వుతోంద‌నే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈసారి త‌మ వార‌సుడిని రంగంలోకి దించాల‌ని ఎంపీ జేసీ దివాక‌ర‌రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడికి అడ్డొస్తార‌ని భావిస్తున్న పార్టీ నేత‌ల‌పైనే దుష్ప్ర‌చారానికి దిగార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి [more]

సైకిల్ లైన్ తప్పుతుందా?

25/06/2018,06:00 ఉద.

అనంత‌పురం జిల్లా…టీడీపీకి కంచుకోట‌. ఇక్కడ ఏ స్థానంలోనూ టీడీపీ హ‌వా న‌డుస్తోంది. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల క‌న్నా కూడా ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ అభివృద్దికి, ఉపాధి క‌ల్పన‌కు పెద్ద పీట వేస్తున్నారు. అంత‌ర్జాతీయ ఆటో దిగ్గజం కియా కార్ల [more]

అనంతలో అల్లుడి దూకుడు.. ఇంట్రస్టింగ్‌

11/04/2018,04:00 సా.

అధికార టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న అనంత‌పురం టీడీపీలో ఇప్పుడు సెగ‌లు పుడుతున్నాయి. ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి.. ఎంపీగా గెలిచిన జేసీ దివాక‌ర్ రెడ్డి అల్లుడు టీడీపీని భ్రష్టు ప‌ట్టిస్తున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డుతోంద‌ని స్థానిక [more]

దీపక్ రెడ్డికి బెయిల్ మంజూరు

16/06/2017,07:37 సా.

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు వారం రోజుల క్రితం భూ కబ్జాల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో తన న్యాయవాదితో కలిసి దీపక్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. ఎన్నికల [more]

టీడీపీ నుంచి మరో ఎమ్మెల్సీ ఔట్

15/06/2017,03:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కఠిన నిర్ణయంతీసుకున్నారు. జేసీ బ్రదర్స్ అల్లుడు, టీడీపీఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పై వేటు వేశారు. తెలంగాణలో భూకబ్జా కేసుల్లోచిక్కుకున్న దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ దీపక్ రెడ్డి భూ కబ్జా కేసుల్లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని [more]

టీడీపీ ఎమ్మెల్సీ చూట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

13/06/2017,07:37 ఉద.

హైదరాబాద్ భూ కబ్జా కేసుల్లో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి ఇక కష్టాలు తప్పేట్లు లేవు. ఆయనపై ఇప్పటికే ఫోర్జరీ, భూకబ్జా వంటి కేసుల్లో కూరుకుపోయి ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు దీపక్ రెడ్డిని విచారిస్తున్నారు. భోజగుట్టలోని 78 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడంతో పాటుగా దీపక్ [more]

దీపక్ రెడ్డి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే

08/06/2017,06:00 ఉద.

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆస్తులు చూస్తే…వింటే కళ్లు తిరుగుతున్నాయి. అతి కొద్ది కాలంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లోనే దీపక్ రెడ్డికి పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా భూకబ్జాలతోనే ఈ [more]

జేసీ అల్లుడా…మజాకా?

07/06/2017,03:00 సా.

దీపక్ రెడ్డి సామాన్యుడు కాదు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్రంలో అనేక కేసులున్నాయి. దీపక్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా? ఏడువేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని దీపక్ రెడ్డి స్వయంగా ఎన్నికల అధికారికి ఇచ్చిన అఫడవిట్ లో పేర్కొన్నారు. అతి చిన్నవయస్కుడైన దీపక్ రెడ్డికి [more]

1 2
UA-88807511-1