కౌశల్ పై కుట్ర జరుగుతోందా?
బిగ్ బాస్ లో టాస్క్ లు వ్యూహం ప్రకారం జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోంది. ఫైనల్ కు సామ్రాట్ వచ్చేశారు. ఇంకో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో బిగ్ బాస్ టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తున్నారు. గ్రాండ్ ఫినాలేకి చేరుకోవాలంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ [more]