ఉద్వాసన తప్పేట్లు లేదే…??

10/11/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పునరాలోచనలో పడింది. ఏక నాయకత్వం ఉంటే ఎప్పటికైనా వ్యతిరేకత తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అదే పరిస్థితి ఉంది. ఏక నాయకత్వం వల్లనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతోంది. [more]

యడ్డీ దుకాణం ఇక బందేనా…??

06/11/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీకి ఆయనకొక్కడే అక్కడ అసలు సిసలైన నాయకుడు. ఆయనే అంతా అయి చూసుకుంటారు. కానీ ఈసారి యడ్యూరప్ప ఫేట్ తిరగబడింది. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలు కావడం భారతీయ జనతా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీసం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన [more]

శభాష్ సిద్ధూ..భేష్ కుమార….!!

06/11/2018,01:30 సా.

కర్ణాటకలో కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడింది. అప్పటి కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల తర్వాతే మహాకూటమికి బీజం పడింది కూడా. దేశంలోని అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని నినదించింది కూడా కన్నడ గడ్డమీద నుంచే. ముఖ్యమంత్రిగా [more]

బ్రేకింగ్ : బీజేపీ చచ్చీ చెడీ…?

06/11/2018,12:05 సా.

ఎట్టకేలకు బీజేపీకి ఊరట నిచ్చేఅంశం ఏదైనా ఉందంటే అది శివమొగ్గలో విజయం సాధించడం. శివమొగ్గలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. చివర వరకూ ఫలితం ఉత్కంఠను రేపింది. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో [more]

యడ్డీ కాస్కో…..?

09/10/2018,10:00 సా.

కర్ణాటక రాజకీయం వేడెక్కింది. నాలుగునెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి రాజకీయ సమరం ఆరంభమైంది. వచ్చే నెల 3న ఉప ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు అప్పుడే అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నాయి. మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు [more]

మళ్లీ…మళ్లీ…వాయిదాలతోనేనా?

08/10/2018,11:59 సా.

కర్ణాటక కాంగ్రెస్ నేతల ఆశలు మళ్లీ నీరుగారిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ మళ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హస్తిన [more]

ఎవరి మాట నెగ్గేను….?

01/10/2018,11:00 సా.

ఇంకా తొమ్మిది రోజులే సమయం. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ తేదీ ఖరారు కావడంతో ఆశావహులందరూ హస్తిన బాట పట్టారు. ఈ నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో కేవలం ఆరుగురికే స్థానం దక్కనుంది. మరి జేడీఎస్ తమకు రెండు మంత్రి పదవులు [more]

దసరా ధమాకా ఎవరికి?

29/09/2018,11:00 సా.

వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో కర్ణాటకలో రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం వింత పోకడలు నేతలు అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న అనంతర పరిణామాలపై ఒక కన్ను వేసి ఉంచింది. [more]

నా క్యారెక్టర్ ఇదీ…..!

28/09/2018,11:59 సా.

పరమేశ్వర…కర్ణాటక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి….ఎన్నికలకు ముందు వరకూ కర్ణాటక పీసీసీ చీఫ్. ఎన్నికల అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు అనుంగు అనుచరుడిగా పనిచేశారు.అయితే కాలక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామి జట్టులో చేరిపోయారు. మంత్రి డీకే శివకుమార్, పరమేశ్వరలు కుమారస్వామితో [more]

ఔను ..ఓకే అన్నారు….కానీ….?

27/09/2018,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక నేతలకు సూచించింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉన్న జాబితాను అధిష్టానం పెద్దలు పరిశీలిస్తున్నారు. జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే [more]

1 2 3 5
UA-88807511-1