రిలాక్స్ అవ్వడానికి లేదా..?

19/01/2019,10:00 సా.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోనట్లే ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా ఇంకా ఆపరేషన్ ముగిసిపోలేదనే అనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కాకపోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య సయితం వారికి తీవ్ర [more]

ఫుల్ స్టాప్ కాదు… కామా మాత్రమే…!!

18/01/2019,11:00 సా.

అయిననూ ప్రయత్నించవలె అంటున్నారు యడ్యూరప్ప. ఆపరేషన్ కమల్ సక్సెస్ కాకపోవడంతోఆయన ఒకింత డీలా పడినా మరో ఛాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడలేదని,కామా మాత్రమేనంటున్నారు బీజేపీ నేతలు. యడ్యూరప్ప కూడా అదే ధీమాను తమ సన్నిహితుల వద్ద [more]

ఇప్పటికైతే ఢోకాలేదు…కానీ…??

03/01/2019,11:59 సా.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను దెబ్బేశాయా? ఆయన అనుకున్నది సాధించలేకపోవడానికి ఆ ఫలితాలు కూడా కారణమా? కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసి వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న యడ్యూరప్ప కోరిక నెరవేరడం కొంచెం కష్టంగానే ఉంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే కర్ణాటకలోని [more]

రాహుల్ ఓకే అంటేనే…??

15/11/2018,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ మరోసారి చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఓకే అంటే ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావుచెప్పడంతో ఆశావహుల్లో మరోసారి ఆశలు రేకెత్తాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలన్నది ఇటు రాష్ట్ర [more]

ఉద్వాసన తప్పేట్లు లేదే…??

10/11/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పునరాలోచనలో పడింది. ఏక నాయకత్వం ఉంటే ఎప్పటికైనా వ్యతిరేకత తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అదే పరిస్థితి ఉంది. ఏక నాయకత్వం వల్లనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతోంది. [more]

యడ్డీ దుకాణం ఇక బందేనా…??

06/11/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీకి ఆయనకొక్కడే అక్కడ అసలు సిసలైన నాయకుడు. ఆయనే అంతా అయి చూసుకుంటారు. కానీ ఈసారి యడ్యూరప్ప ఫేట్ తిరగబడింది. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలు కావడం భారతీయ జనతా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీసం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన [more]

శభాష్ సిద్ధూ..భేష్ కుమార….!!

06/11/2018,01:30 సా.

కర్ణాటకలో కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడింది. అప్పటి కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల తర్వాతే మహాకూటమికి బీజం పడింది కూడా. దేశంలోని అన్ని పార్టీలూ మోదీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని నినదించింది కూడా కన్నడ గడ్డమీద నుంచే. ముఖ్యమంత్రిగా [more]

బ్రేకింగ్ : బీజేపీ చచ్చీ చెడీ…?

06/11/2018,12:05 సా.

ఎట్టకేలకు బీజేపీకి ఊరట నిచ్చేఅంశం ఏదైనా ఉందంటే అది శివమొగ్గలో విజయం సాధించడం. శివమొగ్గలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. చివర వరకూ ఫలితం ఉత్కంఠను రేపింది. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో [more]

యడ్డీ కాస్కో…..?

09/10/2018,10:00 సా.

కర్ణాటక రాజకీయం వేడెక్కింది. నాలుగునెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి రాజకీయ సమరం ఆరంభమైంది. వచ్చే నెల 3న ఉప ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు అప్పుడే అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నాయి. మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు [more]

మళ్లీ…మళ్లీ…వాయిదాలతోనేనా?

08/10/2018,11:59 సా.

కర్ణాటక కాంగ్రెస్ నేతల ఆశలు మళ్లీ నీరుగారిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ మళ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హస్తిన [more]

1 2 3 4 6