దేవినేనికి ఇక సర్దుకోవాల్సిందేనా…?

03/03/2019,03:00 సా.

ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఈయ‌న దిట్ట. సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు. సోద‌రుడి మ‌ర‌ణంతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క వ‌ర్గం నుంచి 1999, 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన దేవినేని [more]

వెయ్యి కోట్ల కోసం జగన్ తాకట్టు పెట్టారు

03/03/2019,09:38 ఉద.

వెయ్యి కోట్ల రూపాయల కోసం వైఎస్ జగన్ కేసీఆర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ను తాకట్టు పెట్టారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీకి చెందిన ఐటీ కంపెనీలపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయడం వెనక జగన్ హస్తం ఉందన్నారు. జగన్ [more]

ముదురుతున్న మైల‌వ‌రం వివాదం

07/02/2019,12:15 సా.

మైల‌వ‌రం వివాదం మ‌రింత ముదురుతోంది. త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టుందుకు ప్ర‌య‌త్నించారంటూ నిన్న ఎస్సై ఫిర్యాదుతో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మ‌రో నేత రామారావుపై కేసు న‌మోదైంది. అయితే, మంత్రి దేవినేని ఉమ ప్రోత్భ‌లంతోనే రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇలా త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ [more]

మంత్రి ఉమా త‌డ‌బాటు.. ఏం జ‌రుగుతోంది?

06/02/2019,01:30 సా.

మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీల‌క చ‌క్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ ప‌ట్టు సాధించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద కూడా మంచి మార్కులు సాధించారు. గ‌తంలో నందిగామ నుంచి పోటీ చేసిన ఆయ‌న త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం [more]

దేవినేనికి దెబ్బ పడుతుందా?

23/01/2019,02:00 ఉద.

రాజ‌కీయాల్లో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసిన సీనియ‌ర్ ఆయ‌న ఒక‌వైపు! పోల్ మేనేజ్‌మెంట్‌, ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌లో ఆరితేరిన నేత మ‌రోవైపు!! కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యే చేయాల‌నే కోరిక ఒక‌వైపు! ఈసారీ తానే ఎమ్మెల్యేగా గెలవాల‌నే ప‌ట్టుద‌ల మ‌రోవైపు!! ఆర్థికంగా అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డిన వ్య‌క్తి ఒక‌వైపు! రాజ‌కీయంగానూ, ఆర్థికంగా ప్ర‌త్య‌ర్థికి [more]

ఆ నలుగురికి దడ బయలుదేరిందా….??

10/12/2018,12:00 సా.

అత్యంత హోరా హోరీగా సాగిన తెలంగాణా ఎన్నిక‌లు ముగిసి రెండు రోజులు గ‌డిచాయి. మంగ‌ళ‌వారం ఇక్కడి నేత‌ల జాత‌కాలు బ‌య‌ట ప‌డ‌నున్నాయి. ఈ క్రమంలోనే అనేక స‌ర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలంగాణాను త‌డిపి ముద్ద చేసేశాయి. ఇంత చేసినా.. అంద‌రిలోనూ క‌ల‌వ‌రం. `మ‌నం గెలుస్తామా?` అనే సందేహం. ఏ [more]

ఉమకు హ్యాట్రిక్ మిస్సవుతుందా….?

30/10/2018,07:00 సా.

కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మైలవరం. భారీ నీటి పారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలు విస్తరించి ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే అందరికి సమాన అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో [more]

ఇద్దరి ఉమల ముద్దుల శిష్యుడికే ఆ సీటా?

29/10/2018,01:30 సా.

ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారడంతో నాయ‌కులు కూడా అంతే కీల‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే బ‌రిలో పోటీ చేసి అదృష్టం ప‌రిశీలించుకు నేందుకు ప‌లువురు కీల‌క నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. ఎక్కడ త‌మ‌కు అవ‌కాశం ఉంటే అక్కడే త‌మ [more]

టీడీపీ బిగ్ షాట్సే…..జగన్‌ టార్గెట్‌..!

11/09/2018,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎం అవ్వాలని ఫైట్ చేస్తోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ గత పది నెలలగా ప్రజల్లోనే యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్‌ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు [more]

ఈసారి సాలిడ్ కాదు…వైసీపీకే…?

07/09/2018,07:00 సా.

ఏపీలో కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా టీడీపీకి వన్‌ సైడ్‌గా కొమ్ము కాస్తూ వ‌స్తోంది. 1983 త‌ర్వాత జ‌రిగిన ఎన్నో సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం సాధించింది. ఇక్కడ [more]

1 2