సూపర్ స్టార్ కేరెక్టర్ ను కొట్టేసిన నాగ్

16/09/2018,09:50 ఉద.

ప్రస్తుతం దేవదాస్ చిత్రంలో నటిస్తున్న నాగార్జున తెలుగు తమిళంలో బైలింగువల్ మూవీ లో నటించబోతున్నాడు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చెయ్యబోయే చిత్రంలో నాగార్జున ధనుష్ తో పాటుగా ఆ సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేసుకుంది. [more]

అనుకి మరో ఛాన్స్ ఇచ్చిన అక్కినేని…!

15/09/2018,01:35 సా.

కోలీవుడ్ హీరో ధనుష్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరోగా నాగార్జున తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ధనుష్ కి డైరెక్టర్ గా ఇది రెండో సినిమా. ఇక నాగార్జున.. ధనుష్ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యి [more]

తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన నాగ్..!

08/09/2018,11:27 ఉద.

కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే నాగ్ కన్ను ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పైన పడింది. తమిళంలో నాగ్ ఓ సినిమా ఒప్పుకున్నాడట. త్వరలోనే అది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దానికి డైరెక్టర్ ఎవరో కాదు [more]

ఇక్కడ హిట్ కాలేదు కానీ.. అక్కడైనా కొడుతుందేమో?

27/07/2018,12:04 సా.

మేఘ ఆకాష్.. నితిన్ ని నమ్ముకుని తెలుగులో వెంటవెంటనే రెండు సినిమాలు చేసింది. మేఘ నటించిన రెండు తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షలు ఆదరించలేదు. నితిన్ తో టాలీవుడ్ కి ‘లై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మళ్లీ వెంటనే నితిన్ తోనే ‘ఛల్ మోహన రంగ’ [more]

కాలా డబుల్ డిజాస్టర్ అనడానికి ఇదే నిదర్శనం

22/07/2018,06:54 సా.

రజినీకాంత్ – రంజిత్ పా కాంబోలో తెరకెక్కిన కాలా సినిమా ని ధనుష్ భారీ అంటే ఒక మాదిరి భారీ బడ్జెట్ తోనే నిర్మించాడు. భారీ అంచనాల నడుమ జూన్ 7 న విడుదలైన రజినీకాంత్ కాల సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుని చివరికి డిజాస్టర్ గా నిలిచింది. [more]

కాలాకు….మూడురోజుల్లోనే అంత వచ్చిందా…?

11/06/2018,12:33 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలంటే ఫాన్స్ లో పిచ్చ క్రేజ్ కానీ.. ప్రస్తుతం రజినీకాంత్ స్టామినా బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోయింది. రజినీకాంత్ ‘కాలా’ చిత్రం గత గురువారమే విడుదలై బాక్సాఫీసు వద్ద పెద్ద మ్యాజిక్ చెయ్యలేక తెగ ఇబ్బంది పడుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో [more]

ధనుష్ అత్యాశే… కొంప ముంచిందా..?

09/06/2018,05:33 సా.

రజనీకాంత్ ని హీరోగా పెట్టి సినిమా తీసి బాగా లాభపడదామని కలలు కన్న ధనుష్ కి చివరికి మిగిలింది ఏంటి? అంటే.. కాలా తో ధనుష్ కి నష్టాలూ తప్పేలా లేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ తో కాలా సినిమాని విడుదల చేద్దామనుకున్న ధనుష్ [more]

‘కాలా’ ఎఫెక్ట్ ‘2.0’ మీద కూడా పడుతుందంటారా?

08/06/2018,09:38 ఉద.

రజినీకాంత్ తాజా చిత్రం కాలా నిన్న జూన్ 7 న ప్రేక్షకులముందుకు వచ్చి… యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాలా సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అసలు రజినీకాంత్ కున్న స్టామినా కూడా కాలా ఓపెనింగ్ కలెక్షన్స్ పెంచలేకపోయాయి. రజినీకాంత్ సినిమాలకు హిట్స్ ప్లాప్స్ తో పనిలేకుండా ఓపెనింగ్స్ [more]

కాలా మూవీ రివ్యూ

07/06/2018,12:02 సా.

ప్రొడక్షన్ కంపెనీ: వండర్ బార్ ఫిలిమ్స్ నటీనటులు: రజినీకాంత్, హ్యూమా ఖురేషి, నానా పటేకర్, ఈశ్వరి రావు, సుకన్య, అంజలి పాటిల్, అరుళ్దాస్, ధనుష్ (గెస్ట్ రోల్), సముథిరా కని తదితరులు సినిమాటోగ్రఫీ: మురళి మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ ప్రొడ్యూసర్: ధనుష్ దర్శకత్వం: [more]

‘కాలా’ ప్రీ రివ్యూ – అద్భుతంగా నటించిన రజినీ

07/06/2018,09:03 ఉద.

‘కబాలి’ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి కబాలి డైరెక్టర్ దర్శకత్వం వహించిన ‘కాలా’ సినిమాతో నేడు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. రజినీకాంత్, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి జంటగా నటించిన ‘కాలా’ సినిమా మంచి అంచనాల నడుమ ఈ రోజు గురువారం [more]

1 2 3