ఎన్టీఆర్ పాత్రకి.. ఎన్టీఆర్ డబ్బింగేనా?

14/11/2018,09:01 ఉద.

క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1, 2 ని అంటే కథానాయకుడు, మహానాయకుడు సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. బాలకృష్ణ కూడా క్రిష్ కి ఎలా కావాలో అలానే సహకరిస్తూ.. ఒక యజ్ఞం లా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్శ్ ని పూర్తి చేసుకుపోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మొదలై నాలుగు [more]

బాలకృష్ణతో రాయబారం, కళ్యాణ్ రామ్ నో…?

04/11/2018,12:50 సా.

నందమూరి హరికృష్ణ మరణం తరువాత టీడీపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఆయన మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటి అయ్యారు. హరికృష్ణ అంత్యక్రియల్లో అన్ని పనులు బాలకృష్ణనే చూసుకున్నాడు. అలానే ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కి వచ్చి సపోర్ట్ గా నిలిచాడు బాలయ్య. రాజకీయంగా ఎన్టీఆర్ ను..కళ్యాణ్ [more]

బాబుగారి వలన.. ఆ సీన్స్ లేపేస్తారా?

04/11/2018,11:46 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. టీడీపీ కాంగ్రెస్ ఒక్కటి కావడం..కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే ప్రయత్నంలో ఉండటం. బీజేపీ ని సెంట్రల్ లో కిందకు దింపడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్ గాంధీ తో కలిసి తెలంగాణాలో తెరాస మీద పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. [more]

బాలయ్య అల్లూరి గెటప్ లో…

02/11/2018,10:26 ఉద.

నందమూరి తారక రామారావు అంటే నటనలో ఆయనకు మించిన శక్తి లేదంటారు. ఏ పాత్ర వేసిన అద్భుతంగా పండేది. కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు, కర్ణుడు, ఇలా ఏ పాత్రకైనా ఎన్టీఆర్ ఇట్టే అతికేవారు. ఎన్టీఆర్ కూడా తనకు నచ్చిన పాత్రలను అంతే ఇష్టంగా చేసేవారు. దేవుడిగా అంటే [more]

ఎన్టీఆర్ దాసరి ఎవరంటే….!!

02/11/2018,08:45 ఉద.

క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు. మహానాయకుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కథానాయకుడు సినిమా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసిందని టాక్ నడుస్తుంది. ఈ కథానాయకుడు సినిమా లో అనేకమంది నటీనటులు గెస్ట్ పాత్రలో మెరవబోతున్నారు. ఇప్పటికే [more]

ఎన్టీఆర్ లో కొన్ని లేపేస్తున్నారా?

01/11/2018,08:09 ఉద.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – నాగ చైతన్య ఇద్దరు కలిసి ‘గుండ‌మ్మ క‌థ‌’ సినిమాను రీమేక్ చేద్దాం అని ఎప్పటినుండో అనుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఫైనల్ అవ్వలేదు. ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్…నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య చేద్దాం అనుకున్నారు. అంత బాగానే ఉంది మరి గుండ‌మ్మ‌గా ఎవ‌రు [more]

సెంటిమెంట్ తో ఆ సీటు గెలిచేస్తారా ..!

09/10/2018,01:30 సా.

విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక్కడ టీడీపీ రాజకీయాల్లో భీష్మాచార్యునిలా ఉండే మూర్తి అనూహ్య మరణంతో పార్టీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఆయనది టీడీపీతో దాదాపుగా నాలుగు దశాబ్దాల అనుబంధం. అన్న నందమూరి [more]

అల్లుడికంటే…అంకుల్ అదుర్స్….!

02/10/2018,09:00 సా.

‘ఒక్కవైపే చూడు. రెండోవైపు చూడొద్దు.’ అంటూ తనదైన బాణిలో దూసుకుపోయే బాలయ్యను ఈసారి తెలంగాణలో తమ స్టార్ క్యాంపెయినర్ గా ఎంచుకుంది టీడీపీ. ఈ రాష్ట్ర ప్రజల్లో ఎన్టీయార్ పట్ల సానుకూల దృక్పథం ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో తెలంగాణలో ప్రచార విషయంలో కొంత ఇబ్బందికరపరిస్థితులున్నాయి. [more]

బాలయ్య మరోసారి ….?

02/10/2018,08:49 ఉద.

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులపై మరోసారి అసహనం ప్రదర్శించారు. చేయి చేసుకున్నారు. దీంతో అభిమానులు ఆయన ఫ్లెక్సీలను తగులబెట్టడం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బాలయ్య నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద బాలకృష్ణ కాన్వాయ్ వస్తుండగా నలుగురు [more]

సావిత్రి పాత్రలో కీర్తి కాదు..మరి ఎవరు?

23/09/2018,02:20 సా.

‘మహానటి’ సినిమాలో కొన్ని పాత్రల్లో నటించిన కొంతమంది నటీనటులు ఎవర్నీ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో రిపీట్ చేయడకూడని క్రిష్ భావిస్తున్నాడు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర లో నాగ చైతన్యకి బదులు సుమంత్ ను తీసుకున్నాడు క్రిష్. ఇప్పుడు అలానే ఇంకో పాత్రను రీప్లేస్ చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. [more]

1 2 3 9