జూనియర్ కోసం బాబు….?

15/11/2018,06:00 సా.

చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలుపోటముల ప్రభావం వచ్చే ఆంద్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటుందని భావించి చంద్రబాబు తనకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో జట్టుకట్టారు. తనకు సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఉద్భోదించారు కూడా. ఎందుకంటే తెలంగాణలో మహా [more]

అరవింద సమేతపై షాకింగ్ అప్ డేట్!

11/09/2018,09:20 ఉద.

త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ చిన్నపాటి బ్రేక్ తో మళ్ళీ షూటింగ్ ఊపందుకుంది. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అకాల మరణంతో మూడు నాలుగురోజుల పాటు షూటింగ్ కి బ్రేకిచ్చింది. అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో [more]

బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా….?

09/09/2018,02:00 సా.

కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలంగాణాలో తమ ప్రత్యర్థితో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ బతికివుంటే తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చేవారని టిడిపిలోనే ఆఫ్ [more]

ఈ ముగ్గురిదీ ఒకటే దారి….!

03/09/2018,07:00 సా.

ముంద‌స్తు వ్యూహం ఒక‌రిది.. ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆద‌రించాన‌నే సింప‌థీ ప్రజ‌ల్లో తెచ్చుకోవాల‌నే ప్రణాళిక మ‌రొక‌రిది. ఒక కుటుంబంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకింత ప్రేమ చూపుతున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి మ‌ర‌ణిస్తే.. ఒక‌రు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వహించారు. మ‌రొక‌రు.. చివ‌రి కార్యక్రమాలు [more]

అందుకే కొండ్రు చేరిక వాయిదా

03/09/2018,09:16 ఉద.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ చేరిక ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కొండ్రుమురళి గత నెల 31వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు అనుచరులతో కలసి అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు [more]

హరీ….కృష్ణా….వీరి వేదన ఎవరికీ పట్టదా..?

01/09/2018,01:21 సా.

వారంతా నిరుపేద యువకులు. ఉపాది కోసం అప్పోసప్పో చేసి కెమెరాలు కొనుక్కుని ఫోటోగ్రఫీని వృత్తిని కొనసాగిస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం ఆ యువకులను రోడ్డున పడేసింది. హరికృష్ణ వాహనం ఢీకొన్న మరో వాహనం లో ఉన్న యువకులు అద్రుష్టవాత్తూ ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డా… ప్రమాదంలో లక్షల విలువ [more]

అబ్బా చూడముచ్చటగా వుంది

01/09/2018,10:54 ఉద.

ఇప్పటివరకు మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో కలిస్తే అదో పెద్ద సెన్సేషన్ చేసిన మీడియాకి అప్పుడప్పుడు నందమూరి ప్యామిలీ మీద కూడా మీడియా డేగ కన్ను వేసే ఉంటుంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలిలో కూడా లుకలుకలున్నాయి. అందుకే మీడియా కి అది కూడా ఒక మంచి [more]

కళ్యాణ్, ఎన్టీఆర్ లు కూడా అందుకు సిద్ధమవుతున్నారు

01/09/2018,10:43 ఉద.

నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు జీవితంలో కోలుకులేని షాక్ తగిలింది. వాళ్ళ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకొకుండా ఘోర రోడ్డు ప్రమాదానికి గురై గత బుధవారం కన్ను మూసారు. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబానికి తీరని లోటు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం ఆ అన్నదమ్ములకు చాలా కష్టమైనా [more]

ఛీ… ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా..!

31/08/2018,02:16 సా.

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ [more]

హరికృష్ణకు ఫోన్ చేసిన వైఎస్…!

30/08/2018,05:32 సా.

రైతు సమస్యలపై నందమూరి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉంది. ఆయన 2003లో రైతు సమస్యలను ప్రధానంగా చూపుతూ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒక్కటి ఆ చిత్ర దర్శకుడు సముద్ర వెల్లడించారు. ఈ సినిమా కోసం రైతు [more]

1 2 3