వాటర్ బాటిల్ ప్రాణాలు తీసిందా?

29/08/2018,04:53 సా.

వాటర్ బాటిల్ వెనక్కు తిరగడం వల్లనే నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో కారు 160 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనితో పాటుగా రోడ్డు మలుపు వుండడం గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ లో బయట పడింది. [more]

హరికృష్ణ నివాసానికి కేసీఆర్

29/08/2018,03:39 సా.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ మృతదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మొహిదీపట్నం నివాసంలో ఉంచిన హరికృష్ణ పార్ధీవ దేహానికి అనేకమంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నార్కేట్ పల్లి లోని కామినేని ఆసుపత్రి నుంచి హరికృష్ణ బౌతికకాయం వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. నందమూరి జానకిరామ్ [more]

హ‌రికృష్ణ ఆఖ‌రి కోరిక తీర‌లేదు..!

29/08/2018,03:00 సా.

నంద‌మూరి హ‌రికృష్ణ ఇక లేరు! గంభీర‌మైన వ‌ద‌నంతో ఆయ‌న నంద‌మూరి ఫ్యామిలీలోపెద్ద దిక్కుగా.. అన్న‌గారి త‌ర్వా త అన్న‌గారిగా వెలుగొందుతున్నారు. పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. మ‌న‌సు మాత్రం అంత వెన్న‌. అలాంటి హ‌రికృష్ణను ర‌హ‌దారి క‌బ‌ళించ‌డం అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసింది. [more]

హరికృష్ణ చివరి లేఖ ఇదే….!

29/08/2018,10:00 ఉద.

నందమూరి హరికృష‌్ణ…. ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెద్దన్న. సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా… వ్యాపార వ్యవహరాలు, రాజకీయాలతో హరికృష్ణ బిజీబిజీగా ఉండేవారు. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో హరికృష్ణ కీలక భూమిక పోషించారు. ఎన్టీరామారావు అప్పట్లో 9 నెలల పాటు చైతన్య రథంపై రాష్ట్రమంతటా పర్యటించారు. తండ్రి చైతన్యరథానికి రథసారథిగా [more]

బ్రేకింగ్ : నందమూరి హరికృష్ణ కన్నుమూత

29/08/2018,08:00 ఉద.

మాజీ రాజ్య సభ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించారు. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లాలో అన్నేపర్తి ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు హరికృష్ణ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ [more]

బ్రేకింగ్ : హరికృష్ణకు తీవ్రగాయాలు

29/08/2018,07:29 ఉద.

మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.కొద్దిసేపటి క్రితం నల్లగొండ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే నార్కేట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో ఒక కార్యక్రమానికి హాజరై [more]

ఆ ఎంపీలిద్దరికీ మైనస్…?

26/07/2018,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాల వైపు తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న తరుణం. తెలంగాణ ఎంపీలు ఒకే. హిందీ, ఆంగ్ల భాషల్లో సభను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎపి టిడిపి ఎంపీలు బాష సమస్య తో సభలో ఆసక్తికర ప్రసంగాలు చేయ లేక పోతున్నారు. అవిశ్వాసం పై హిందీలో అద్భుతంగా మాట్లాడారని టిడిపి [more]

తేజ వెనక్కి వస్తున్నాడా?

12/05/2018,09:58 సా.

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాకు ఓపెనింగ్ కూడా జరుపుకున్న తర్వాత ఆ సినిమా నుండి డైరెక్టర్ తేజ తప్పుకోవడంతో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సడన్ గా తేజ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ను [more]

వెంకీని వదిలేసి.. రానాని పట్టాడు

10/05/2018,12:36 సా.

తేజ కి బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ కి దర్శకుడిగా అవకాశం ఇవ్వడంతో… తేజ కూడా ఎన్టీఆర్ గురించిన చాలా వివరాలు సేకరించిమరి ఎన్టీఆర్ బయో పిక్ స్క్రిప్ట్ లాక్ చేసి మరీ సినిమాని పట్టాలెక్కించాడు. అంతకుముందే తేజ కి వెంకటేష్ హీరోగా ఆట నాదే – వేట [more]

మహానటి కి కూడ అదే సమస్య

08/05/2018,03:32 సా.

రేపు విడుదలకు రెడీ అవుతున్న ‘మహానటి’ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ జరగడం లేదు అన్న మాట వాస్తవమే. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు. పెద్దగా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి సినిమా మీద కాన్ఫిడెన్సా లేక టీజర్ [more]

1 2 3 4