నంద్యాలలో సీన్ మారిందా..?

20/04/2019,06:00 ఉద.

కర్నూలు జిల్లాలో ఈసారైనా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించింది. చేరికలను ప్రోత్సహించి జిల్లాలో బలపడింది. ఈసారి ఆ పార్టీ జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ సీటుపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ [more]

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ

04/04/2019,06:35 సా.

పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందు హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దిన్ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తనకు [more]

అసద్ కు కృతజ్ఞతలు చెప్పిన జగన్

04/04/2019,06:29 సా.

ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం జెండాలతో ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దీంతో తనకు మద్దతు ఇస్తున్న అసదుద్దిన్ కు సభలో మాట్లాడుతూ జగన్ కృతజ్ఞతలు [more]

నంద్యాల ఈసారి అలా కాదట…!!!

23/03/2019,03:00 సా.

ఇద్దరు యువనేతల మధ్య పోరుతో నంద్యాల నియోజకవర్గం ఈ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. 2017లో జరిగిన ఉప ఎన్నికలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నంద్యాల నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందనే అంచనాలు ఉండగా ఇప్పుడు త్రిముఖ పోటీ [more]

ప్ర‌త్యేక హోదా కోసం లాయ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

08/02/2019,03:50 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే డిమాండ్‌తో ఓ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. క‌ర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో అడ్వ‌కేటు అనీల్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ఆయ‌న నుదుటిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని రాసుకున్నాడు. దీంతో పాటు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు [more]

భయ్యా జీవితాన్ని మార్చింది ఆ ఎన్నికే…!!!

11/11/2018,12:00 సా.

ఎన్.ఎం.డి ఫరూక్…. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన ఎన్.ఎం.డి ఫరూక్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయనకు కాలం కలసి రాలేదు. వరుస ఓటములతో ఆయనకు నంద్యాల టిక్కెట్ ను [more]

‘నారా హమారా’ బాధిత యువకులకు జగన్ హామీ

05/09/2018,01:30 సా.

గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా – టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శించి కేసులు, అరెస్టుకు గురైన యువకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన సభలో నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులు ప్రభుత్వం [more]

నారా ప్రయత్నం వికటించిందా..?

30/08/2018,01:30 సా.

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముస్లింలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా గుంటూరులో ‘నారా హమారా – టీడీపీ హమారా’ పేరుతో మైనారిటీలతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ముస్లిం [more]

ఈ ముగ్గురూ ఉన్నారే….!

04/08/2018,08:00 ఉద.

వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 9 మంది వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల, [more]

భూమా ఫ్యామిలీని వదులుకోరా?…. అదిరే ట్విస్ట్‌..!

14/07/2018,09:00 సా.

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ఆశావ‌హులు వేగంగా పావులు క‌దుపుతున్నారు. త‌మ‌తో పాటు త‌మ కుటుంబ స‌భ్య‌ల్లో ఒక‌రిని బ‌రిలోకి దింపేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఈ టికెట్ ఇవ్వాల‌ని అడ‌గ‌లేదు. [more]

1 2 3 6